ఎదురుగా వస్తున్న ట్యాంకర్ను ఢీకొన్న బైక్: ఇద్దరికి తీవ్ర గా యాలు
సిరికొండ జూన్11: జనం సాక్షిసిరికొండ మండల కేంద్రం HP పెట్రోల్ బంకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్, ఎదురుగా వస్తున్న పెట్రోల్ ట్యాంకర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న…










