Thursday, 5 November 2026

వార్తలు

అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు ఎక్కడా ఆగకూడదు

            పెద్దపల్లి, మే 06: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు – తడిసిన ధాన్యాన్ని తిరస్కరించవద్దు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం కొనుగోళ్లపై…

కోతుల బెడద… వీధి కుక్కల బీభత్సం

భూదాన్ పోచంపల్లి, మే 5 (జనం సాక్షి): మండలంలోని గ్రామాలు, మున్సిపాలిటీ పరిధిలో కోతులు, వీధి కుక్కల సంచారం రోజురోజుకు పెరుగుతూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. అడవుల్లో ఉండాల్సిన జంతువులు నివాస ప్రాంతాల్లోకి చేరి స్థానికుల నిత్యజీవనాన్ని…

బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణాన్ని భూమి పూజ

గంభీరావుపేట మే 5(జనంసాక్షి)రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రంలో మంగళవారం బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,దుదిల్ల శ్రీధర్ బాబు,పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ లు భూమి పూజ నిర్వహించారు.ఈ…

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

ఉర్కొండ మే 05, ( జనం సాక్షి ) : నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మంగళవారం రోజు ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట , ముచ్చర్ల పల్లి గ్రామలలో పర్యటించారు. ముందుగా ఉరుకొండ పేట…

కమిషన్ల కక్కుర్తి డస్ట్ రోడ్డుకు పచ్చజెండా!

        ఇందుగుల రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ బరితెగింపు అధికారుల పర్యవేక్షణ శూన్యం అంతా కాంట్రాక్టరే సుప్రీం! బాలకార్మికులను పంపించి మమ నాణ్యతపై నోరు మెదపరేం? మాడుగులపల్లి, మే 05 (జనం సాక్షి):ప్రభుత్వ నిబంధనలు గాలికి…

పూడూర్ మండలం చిలాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన ఏ ఈ ఉదయ్

పూడూర్ జనం సాక్షి :పరిగి నియోజకవర్గం పూడూరు మండలంలోని సోమవారం చిలాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన ఏ ఈ ఉదయ్ పూడూరు మండలంలోని ప్రతి గ్రామాన్ని ఇందిరమ్మనులను త్వరగా పూర్తి చేసుకోవాలని ఏఈ ఉదయ్ తెలిపారు చిన్న…

కార్మిక, రైతాంగ పోరాటాలను తీవ్రం చేద్దాం

            పోచంపల్లిలో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఘనంగా 140వ మే డే వేడుకలు భూదాన్ పోచంపల్లి, మే 5 (జనం సాక్షి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతు…

హర్మూజ్ జలసంది గుండా నౌకల సురక్షిత ప్రయాణానికి

‘ప్రాజెక్ట్ ఫ్రీడమ’.. ` పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ కీలక నిర్ణయం వాషింగ్టన్(జనంసాక్షి):పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన విదేశీ నౌకలను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడానికి…

బెంగాల్‌లో బీజేపీ ఘనవిజయం

` కేరళలో యÖడీఎఫ్ విజయఢంకా ` తమిళనాట ‘విజయ’కేతనం ` అస్సాంలో ఎన్డీయే హ్యాట్రిక్ ` ఎన్డీయే ఖాతాలో పుదుచ్చేరి ` సిట్టింగ్ స్థానాల్లో ఓటమిపాలైన స్టాలిన్, మమత న్యూఢిల్లీ(జనంసాక్షి): ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బిజెపికి అనుకూలంగా…

కడవేర్గులో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల బడిబాట

చేర్యాల (జనంసాక్షి) మే 04 : మండలంలోని కడవేర్గు గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల నమోదు పెంపుకై సోమవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోధ్యాయులు గొంటి బుచ్చయ్య మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రాథమిక…