బి అర్ ఎస్ లో చేరిన టిడిపి పాలకుర్తి ఇన్చార్జీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు
గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్, సెప్టెంబర్ 1 ః జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జీ, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి జాటోత్ ఇందిర, పాలకుర్తి తెలుగు యువత…










