Wednesday, 11 November 2026

వార్తలు

ఛలో మైదాన్ జాతీయ క్రీడా  దినోత్సవం సందర్భంగా క్రీడా అవగాహన సభ కార్యక్రమం

కరీంనగర్ జిల్లా  : ఛలో మైదాన్ జాతీయ క్రీడా  దినోత్సవం సందర్భంగా క్రీడా అవగాహన సభ కార్యక్రమంలో మాట్లాడుతున్న  జిల్లా కలెక్టర్ బి గోపి, సిపి సుబ్బారాయుడు, నగర మేయర్ వై సునీల్ రావు, సుడా చైర్మన్ రామకృష్ణారావు.DYSO…

బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల వైపు చూడను : రాజా సింగ్

 హైదరాబాద్‌: గోషామహల్‌ ఎమ్మెల్యే, బీజేపీ సస్పెండెడ్‌ నేత రాజా సింగ్ సెక్యులర్‌ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణం పోయినా ఫర్వాలేదుగానీ.. అలాంటి పార్టీల్లోకి వెళ్లనని ప్రకటించారు. ”చచ్చినా నేను సెక్యులర్ పార్టీలకు వెళ్ళను. నా ప్రాణం…

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్ట్‌ల భర్తీకి ఉత్తర్వులు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గ్రూప్- 1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు గ్రూప్‌-1లో 89 పోస్ట్‌లు, గ్రూప్‌-2లో 508 పోస్టుల భర్తీకి ఈరోజు (ఆగస్ట్‌ 28) ఉత్తర్వులు…

జాబ్‌మేళాలు నిర్వహించడం సంతోషం

యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి: ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్‌  (జనం సాక్షి):   : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో టాస్క్‌ (TASK) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐటీ జాబ్‌మేళాను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ప్రారంభించారు. జాబ్‌మేళాకు (Job Mela) పెద్ద సంఖ్యలో…

ఇండోనేషియా తీరం లో సునామీ హెచ్చరికల్లేవ్‌

బాలీ: ఇండోనేషియా తీరం వెంట భారీ భూకంపం సంభవించింది. బాలీ సముద్ర ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 1.25 గంటల సమయంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రత నమోదు అయ్యిందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. మటారమ్‌కు…

కివి పాఠశాలలో ఘనంగా మాతృభాషా దినోత్సవం గిడుగు రామ మూర్తి జన్మదినం

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 29 (జనం సాక్షి) మాతృభాషా దినోత్సవాన్ని కరీమాబాద్ కివి పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. గిడుగు రామమూర్తి గారు తెలుగు భాష అనేది ప్రజల భావాలకు అనుగుణంగా ఉండాలని వాళ్లకి అందరికీ అర్థమయ్యే…

కాలేజీల్లో ర్యాగింగ్‌ నివారణకు ఏం చర్యలు : హైకోర్టు

వైద్య విద్యార్థిని ప్రీతి మృతి  ఘటనపై  వివరణ కోరిన  హైకోర్టు హైదరాబాద్‌  (జనం సాక్షి):   వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ వైద్య విద్యార్థిని ధరావత్‌ ప్రీతి మృతికి కారణమైన నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ చేశామని కాకుండా ఘటనపై ఇప్పటివరకు ఏం…

అరుణాచల్‌, అక్సాయిచిన్‌ మావేనంటూ మళ్లీ చైనా కవ్వింపు!

బీజింగ్‌: చైనా (China) మరోసారి తన వక్రబుద్ధిని చాటుకున్నది. భారత్‌లో భాగమైన అరుణాచల్‌ ప్రదేశ్ (Arunachal pradesh)‌, ఆక్సాయ్‌ చిన్‌ (Aksai chin) తమ దేశంలో భాగమేనని తేల్చిచెప్పింది. ఆ రెండు ప్రాంతాలు తమవేనని పేర్కొటూ స్టాండర్డ్‌ మ్యాప్‌ను…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

హైదరాబాద్‌   (జనం సాక్షి): శంషాబాద్ (Shamshabad) అంతర్జాతీయ విమానాశ్రయానికి (Airport) బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. ఎయిర్‌పోర్ట్‎లో బాంబు పెట్టామని, అది రాత్రి 7 గంటలకు పేలుతుందంటూ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‎‎కు మెయిల్ (E-Mail)…

ఆదివరహాస్వామిని దర్శించుకున్న జెడ్పీ చైర్మన్‌, మంథని ఆర్డీవో

– ఘనస్వాగతం పలికిన ఆలయ కమిటి సభ్యులు జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండల కేంద్రంలో ప్రసిద్దిగాంచిన ఆదివరహాస్వామిని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జెడ్పీ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌, మంథని ఆర్డీవో…