యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రేస్ అధ్యక్షుడు సంజీవరెడ్డి కలిసిన ఇంద్రసేనా రెడ్డి…
భువనగిరి టౌన్ జనం సాక్షి ):-యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన అండెం సంజీవరెడ్డి గారిని హైదరాబాద్ లోని తన నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానిమించిన చౌటుప్పల్ బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షులు…










