కళాకారుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతి
వేములవాడ, ఆగస్టు 10 (జనంసాక్షి): కళాకారుల సంఘ భవనానికి స్థలం కేటాయించాలంటూ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబుకు వినతి పత్రం సమర్పించారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటుగా…










