గ్రామీణ ఆణిముత్యం ఎల్ రాజు.
పట్టుదలతో పట్టు విడవని విక్రమార్కుడిలా ఎస్సై ఉద్యోగం. తాండూరు అగస్టు 7(జనంసాక్షి)పట్టణాలకు పల్లెటూర్లు పట్టుకొమ్మలు అనే సామెతను ఓ యువకుడు నిజం చేశారు.వికారాబాద్ జిల్లా యాలాల మండలం దేవనూరు గ్రామానికి చెందిన లింగమంతుల వీరమణీ నాగలింగం దంపతుల ముద్దుల…










