శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ గణేష్ జన్మదిన వేడుకలు
కంటోన్మెంట్ జనం సాక్షి ఆగస్టు 06 బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి అయిన శ్రీ గణేష్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నిత్య ప్రజా సేవకుడు శ్రీ గణేష్ జన్మదినం సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్…










