Tuesday, 17 November 2026

వార్తలు

రైతుల గోడు పట్టని ప్రభుత్వం :విజయమ్మ

హైదరాబాద్‌ : ఎవరూ అడగకుండానే 2009లో ఏలేరు ఆధునీకరణ పనులకు వైఎస్సార్‌ శంకుస్థాపన చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. ముఖ్యమంత్రిగా ఎప్పూడు రైతుల గురించే ఆయన ఆలోచించేవారని ,ఆయన ఉన్నన్నాళ్లు రైతులకు భరోసా ఉండేదని ,ప్రస్తుత…

మినీ రవీంవ్రభారతి నిర్మాణాన్ని పూర్తి చేస్తాం

కేవీ, రమణాచారి కరీంనగర్‌కల్చరల్‌, న్యూస్‌లైన్‌: ఎస్సారార్‌ కళాశాల ఆవరణలో నిర్మిస్తున్నమినీ రవీంద్రభారతిని త్వరలో పూర్తిచేస్తామని రాష్ట్ర సాంస్కతిక శాఖ ముఖ్యసలహాదారులు కేవీ. రమణాచారి అన్నారు. నగరంలోని బొమ్మకల్‌రోడ్‌గల శ్రీ యజ్ఞ వరహాస్వామి ఆలయంలో దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి కుటుంబ…

తొలి వికెట్‌ కోల్పొయిన కోల్‌కతా

ఐపీఎల్‌ -6లో భాగంగా చైన్నైలో జరుగుతున్నకోల్‌కతా మొదటివికెట్‌ (బిస్లా ) కొల్పొయింది. కోల్‌కతాకు మంచి అందించిన బిస్లా,గంభీర్‌ జోడశుిభారంభాన్ని అందించి ంది.

టీఆర్‌ఎస్‌లోకి ఎంపీ మందా జగన్నాధం ?

హైదరాబాద్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూల్‌ ఎంపీ మందా జగన్నాథం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.శనివారం రాత్రి టీఆర్‌ఎస్‌ ఆధినేత కే.చంద్రశేఖర్‌రావుతో ఆయన మూడు గంటల పాటు సుదీర్ఘ భేటీ జరగడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది.…

దళిత వాడ ప్రజలతో సీఎం కిరణ్‌ సమావేశం

చిత్తూరు: జిల్లాలోని కార్వెటి నగరంలో దళితవాడ ప్రజలతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు.ఇందిరమ్మ కళలు కార్యక్రమం గురించి దళిత వాడ ప్రజలు ఆయనకు వివరిస్తున్నారు.ఈ కార్యక్రమంలో దళితుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.దళితుల అభివృద్దికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని…

కేకేతో మంత్రి జానారెడ్డి భేటి

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె. కేశవరావుతో మంత్రి జానారెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు ,భవిష్యత్‌ కార్యచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం.

ఘనంగా బీఆర్‌ అంబేద్కర్‌ జయంతీ ఉత్సవాలు

హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డా|| బీఆర్‌ అంబేద్కర్‌ 123 వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ట్యాంక్‌ బండ్‌పై ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి డిప్యూటి సీఎం దామోదర రాజనర్సింహా ,కేంద్ర పర్యాటక శాఖా…

కోదండరాం ,మోత్కుపల్లి మద్య వాగ్వాదం

హైదరాబాద్‌ : తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రోపెసర్‌ కోదండరాం , టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ట్యాంక్‌బండ్‌ వద్దనున్న అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించేందుకు వచ్చిన టీడీపీ నేతలకు వ్యతిరేకంగా జేఏసీ…

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కత జట్టు

కోల్‌కత : ఐపీఎల్‌ – 6 మ్యాచ్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు ,హైదరాబాద్‌ సన్‌ రైజర్స్‌ జట్ల మద్య జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా టీమ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.

మంత్రి డీకే అరుణపై ఎంపీ మందా జగన్నాథం పైర్‌

హైదరాబాద్‌:మంత్రి డీకే అరుణపై కాంగ్రెస్‌ నాయకుడు నాగర్‌కర్నూల్‌ ఎంపీ మందాజగన్నాధ ం ఆగ్రహం వ్యక్తం చేశారు.అరుణ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని భ్రష్టు పట్టిస్తుందని ఆయన ఆరోపించారు.పార్టీలో అరుణ తనకన్నా జూనియర్‌ అని వ్యాఖ్యానించారు.