Tuesday, 17 November 2026

వార్తలు

ఎన్డీఏ ప్రధాని అభ్యర్థి లౌకికవాది కావాలి:నితీష్‌ కుమార్‌

హైదరాబాద్‌ : ఎన్డీఏ ప్రధాని అభ్యర్ధిపై జేడి(యూ) అధినేత నితీష్‌కుమార్‌ కొన్ని వాఖ్యలు చేశారు. ఎన్డీఏ ప్రధాని అభ్యర్ధి లౌకిక వాది అయి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇవాళ జరి గిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన…

గాయకుడు పీబి శ్రీనివాస్‌ కన్నుమూత

చైన్నై : దక్షిణాది నిసీ పరిశ్రమ యావత్తు చిన్నబోయింది. ప్రముఖ గాయకుడు పీబీ శ్రీనివాస్‌ ఇకలేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. శ్రీనివాస్‌ పూర్తి…

కేకేతో కేసీఆర్‌ బేటీ

హైదరాబాద్‌:టీఆర్‌ఎస్‌ ఆధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ,రాజ్యసభ మాజీ సభ్యుడు కే.కేశవరావు భేటీ అయ్యారు. వారి సమావేశ వివరాలు తెలియాల్సి ఉంది.

అదుపు తప్పిన లారీ : ఒకరు మృతి

హైదరాబాద్‌ : ఎల్బీనగర్‌లో ఓ లారీ అదుపు తప్పి పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. పలువురికి గాయలయ్యాయి. 4 బైక్‌లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తకలించారు. లారీ డ్రైవర్‌ను…

విగ్రహం నమూనాలు పరిశీలిస్తాం : స్పీకర్‌

హైదరాబాద్‌ : శాసనసభ ప్రాంగణంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని శాసనసభాపతి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. కమిటీహాలులో అంబేద్కర్‌ విగ్రహానికి ఈ రోజు ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వివిధ పార్టీలు ఇచ్చే…

పోలీసుల అదుపులో సిమ్స్‌ డైరెక్టర్‌

విశాఖపట్నం : సిమ్స్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డిని ఫోర్త్‌ టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస రెడ్డి రెండు నెలలుగా పరారీలో ఉన్నాడు. ఆయన యానాంలో తలదాచుకున్నట్లు సమాచారం. మనీ సర్క్యులేషన్‌ పేరుతో సిమ్స్‌ సంస్థ ప్రజల నుంచి కోట్ల…

అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి : విజయమ్మ

హైదరాబాద్‌ : అంబేద్కర్‌ ఆశయాల సాధన కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్‌ జయంతి వేడుకలు…

చెన్నై థ్రిల్లింగ్‌ విక్టరీ

చెన్నై :చెన్నైలో శనివారం రాత్రి జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూర్‌పై చెన్నై సూపర్‌కింగ్స్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి…

రో’హిట్‌’ పుణే ‘ఫట్‌’

– చెలరేగిన శర్మ -32బంతుల్లో 62పరుగులు – రాణించిన సచిన్‌ – పూణెపై ముంబైై విక్టరీ వాంఖడే:ఐపీఎల్‌6లో భాగంగా ముంబై ఇండియన్స్‌ ,పుణె వారియర్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 41పరుగుల తేడాతో గెలుపొందింది.టాస్‌ గెలిచి…

గ్రీటింగ్‌ కార్డుల కవిత్వం

అమెరికాలో కవిత్వం లేదు. లాటిన్‌ అమెరికాలో కవిత్వం వుందని చాలామంది మిత్రులు అంటూ వుంటారు. అది పాక్షిక సత్యమేనని కొన్నిసార్లు అన్పిస్తుంది. ఆవిధంగా అన్పించడానికి కారణం హెలెన్‌ స్పెన్సర్‌ రైస్‌లాంటి కవయిత్రులు. ఈ మధ్యన ఆమె కవిత్వ పుస్తకం…