Tuesday, 17 November 2026

వార్తలు

తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో దీక్షలు

హైదరాబాద్‌ : విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కాకినాడలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన దీక్షకు సంఘీభావంగా తెలుగు మహిళా విభగం నేతలు ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో రిలే దీక్షలు చేపట్టారు. ముఖ్యమంత్రి అసమర్థత వల్లే రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం నెలకొందిని…

ఛార్జీల పెంపుపై గవర్నర్‌ను కలిసిన తెదేపా నేతలు

హైదరాబాద్‌ : తెదేపా ప్రజాప్రతినిధులు ఈ ఉదయం గవర్నర్‌ నరససింహన్‌ను కలిశారు. విద్యుత్‌ ఛార్జీల పెంపును వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలి నేతలు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

ఛార్జీల పెంపుపై అబాద్ధాలు : రాఘవులు

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు మండిపడ్డారు. విద్యుత్‌ ఛార్జీల్‌ పెంపునకు నిరసనగా వామపక్షాల నేతలు కలెక్టరేట్‌ ఎదుట సామూహిక దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో నారాయణతో…

కరవు ఉన్నా 9 గంటల విద్యుత్‌ ఇచ్చాం : చంద్రబాబు

కాకినాడ : గతంలో కరవు పరిస్థితులున్నా .. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ను సరఫరా చేశామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్‌టీయూ వద్ద దీక్ష అందించామని…

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30. 170. 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ. 28. 570గా ఉంది. మార్కెట్‌లో కిలో…

రికార్డుసాయ్థిలో బొగ్గు ఉప్పత్తి

ఇల్లందు, ఖమ్మం : 2012-13 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 53.1 మిలియన్‌ టన్నుల కంటే ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేసి సింగరేణి కాలరీన్‌ రికార్డు సృష్టించాయి. ఖమ్మం, వరంగల్‌ , ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లోని 50బొగ్గు గనుల ఉత్పత్తి…

‘సీమాంధ్ర నేతల వ్యాఖ్యలు సరికాదు’

హైదరాబాద్‌ : తెలంగాణకు చరిత్రే లేదనట్లుగా సీమాంద్ర నేతలు మాట్లాడటం సరికాదని ఎమ్మెల్సీ ఆమోన్‌ అన్నారు. అలాంటి వ్యాఖ్యల వల్లే తెలంగాణలో ఆత్మహత్యాలు పెరుగుతున్నారు. తెలుగు ప్రజలు ఏనాడూ ఒకే ప్రాంతంగా ఐక్యంగా లేదనేది చారిత్రక సత్యమన్నారు. ఈ…

ఇటలీ నావికుల కేసు ఎన్‌ఐఏకు అప్పగింత

న్యూఢిల్లీ: భారత ప్రాదేశిక జలాల్లో ఇద్దరు భారతీయ జాలర్లను కాల్చి చంపారనే ఆరోపణలు ఎదుర్కోంటున్న ఇద్దరు ఇటలీ నావికుల కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.…

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

నల్లగొండ : అప్పుల బాద తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు . డిండీ మండలం ఎల్లారెడ్డి బాయిలో ఘటన చోటుచేసుకుంది. పంటలు సరిగా పండక అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్థులు తెలిపారు.

కాంగ్రెస్‌లో కరెంటు చిచ్చు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌పార్టీలో కరెంటు చిచ్చు మొదలైంది. కరెంట్‌ ఛార్జీలను పెంచడంపై మంత్రులు ,పార్టీ సీనియర్‌ నేతలు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై మండిపడుతున్నారు. సీఎం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ,ఎవరిని అడిగి ,ఎవరితో విచారించి ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రులు బొత్స…