Tuesday, 17 November 2026

వార్తలు

నేతల అరెస్టును ఖండించిన కేసీఆర్‌

న్యూఢిల్లీ : సడక్‌ బంద్‌ అరెస్టులను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు గురువారం ఖండించారు. ప్రజాస్వామ్య పద్దతిలో బంద్‌లో పాల్గొన్న నేతను అరెస్టు చేయడం అక్రమం అని ఆయన ఆరోపించారు. అరెస్టు చేసిన నేతలను వెంటనే…

రూ. 25 లక్షల విలువైన వజ్రాలు స్వాధీనం

హైదరాబాద్‌ : పంజాగుట్ల మోర్‌ నగల దుకాణంలో రూ. 25 లక్షల విలువైన వజ్రాభరణాలను పోలీసులు ఈ రోజు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు.

ఆలంపూర్‌ వద్ద ఉద్రిక్తత

ఆలంపూర్‌ : సడక్‌ బంద్‌ సందర్భంగా ఆలంపూర్‌ టోల్‌ప్లాజా వద్ద తెరాస నాయకులు గందరగోళం సృష్టించారు. పలు వాహనాలకు టైర్లలో గాలి తీశారు. తెరాస ఎమ్మెల్యేలు ఈటెల, జూలపల్లి అరెస్టుకు నిరసనగా వారు ఆందోళనకు దిగారు. రాళ్లు రువ్వడంతో…

విద్యుత్‌ సమస్యలపై తెదేపా వాయిదా తీర్మానం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యలపై చర్చించాలని తెదేపా శాసన సభాపక్షం నేడు సభాపతికి వాయిదా తీర్మానం ఇవ్వనుంది. అసెంబ్లీ ప్రారంభానకి ముందు ఉదయం గన్‌పార్కు వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, పెద్దయెత్తున ఆందోళన చేయనున్నారు. విద్యుత్‌ కోతలు…

దోపిడీ దొంగలం కాదు: కోదండరామ్‌

ఆలంపూర్‌ : తామేమీ దోపిడీ దొంగలం కాదని, తీవ్రమైన నేరాలు చేసిన వాళ్లమూ కాదని.. అయినా ప్రభుత్వం అప్రజాస్వామికంగా తమను అరెస్ట్‌ చేయిస్తోందని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ మండిపడ్డారు. ఆలంపూర్‌ చౌరస్తాలో సడక్‌బంద్‌లో పాల్గొన్న ఆయనను పోలీసులు…

9 మంది ఐఏఎస్‌లకు పదోన్నతి

జనంసాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ఐఏఎస్‌ కేడర్‌కు చెందిన 1997 బ్యాచ్‌లోని 9మంది అధికారులకు అదనపు కార్యదర్శుల నుంచి కార్యదర్శులుగా ప్రభుత్వం పదోన్నతి కల్పిస్తూ బుధవారం ఉత్తర్వలిచ్చింది. శైలజా రామయ్య, అహ్మద్‌ నదీమ్‌, జె. శ్యామలరావు. ఎన్‌.శ్రీధర్‌, డి.వరప్రసాద్‌,…

భీమవరంలో వస్త్రవ్యాపారులు నిరాహార దీక్ష

ఏలూరు : వ్యాట్‌ను రద్దు చేయాలంటూ భీమవరం ప్రకాశంచౌక్‌లో భీమవరం క్లాత్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వస్త్రవ్యాపారులు బుధవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత గ్రంధి శ్రీనివాస్‌ మద్దతు తెలిపారు.

రోడ్డెక్కితే అరెస్ట్‌ చేస్తాం : డీఐజీ

జడ్చర్ల, జనంసాక్షి : సడక్‌బంద్‌కు అనుమతిలేదని,బంద్‌ చేయాలని రోడ్డెక్కితే అరెస్ట్‌ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ రేంజ్‌ డీఐజీ వై.నాగిరెడ్డి హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌ జడ్చర్లలోని 44 జాతీయ రహదారిపై గురువారం ఆయన జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌తో కలిసి భధ్రతా…

నేడు సడక్‌ బంద్‌

జనంసాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు కర్నూలు రహదారిపై గురువారం ‘సడక్‌ బంద్‌’ జరగనుంది. అలంపూర్‌. చౌరస్తా నుంచి కొత్తూరు వరకు జరిగే ఈ కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ భాగస్వామ్యపక్షాలైన టీఆర్‌ఎస్‌, బీజేపీ, న్యూ డెమోక్రసీలతోపాటు వివిధ…

హెల్త్‌ వర్సిటీ పాలకమండలి సమావేశం రేపు

విజయవాడ,జనంసాక్షి : డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పాలకమండలి 207వ సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సమావేశంలో ఏప్రిల్‌లో జరగనునన 17వ స్నాతకోత్సవంపై చర్చించనున్నారు. గౌరవ డార్టరేట్‌ ఎవరికి ఇవ్వాలనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. 2013-14 విదాంమ…