విపక్షాల వాకౌట్ : శాసనమండలి రేపటికి వాయిదా
హైదరాబాద్ : ప్రజా సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పందన రానందుకు మండలి నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. శాసనమండలి రేపటికి వాయిదా పడింది. అంతకు ముందు శాసనమండలిలో సీఎం మాట్లాడుతూ పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు ఈ ఏడాది జాతీయ…

