Tuesday, 17 November 2026

వార్తలు

జెనీవాలో శ్రీలంకకు చుక్కెదురు

ఊచకోతపై నెగ్గిన అమెరికా తీర్మానం అనుకూలంగా 25, ప్రతికూలంగా 13 శ్రీభారత్‌ అనుకూలం, పాక్‌ ప్రతికూలం జెనీవా, మార్చి 21 (జనంసాక్షి): శ్రీలంకలో మానవ హక్కుల హననానికి సంబంధించి అమెరికా ప్రతిపాదించిన తీర్మానానికి మెజారిటీ దేశాలు ఆమోదం తెలిపాయి.…

వైయస్‌ జగన్‌ దొరికిన అస్త్రం ‘డిఎంకె’

హైదరాబాద్‌: వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ అద్యక్షుడు, కడప పార్లమేంటు సభ్యుడు వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధికార కాంగ్రెసు పార్టీ పైన మరో అస్త్రం దొరికింది..! కాంగ్రెసు పార్టీలో ఇమడలేక బయటకు వచ్చి వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీని స్థాపించిన వైయస్‌…

నేడు సడక్‌బంద్‌

జనంసాక్షి – హైదరాబాద్‌బ్యూరో: .అనుమతి కోసం సర్కారుకు విజ్ఞప్తి .పోలీసులు తమ పని తాము చేస్తారన్న సిఎం .ముందస్తు అరెస్టులు చేస్తున్నారు: టిజెఎసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్‌ చేస్తూ టిజెఎసి ఇచ్చిన పిలుపుమేరకు గురువారం సడక్‌బంద్‌ జరగనుంది.…

జూనియర్‌ సోగ్గాడు..!

హైదరాబాద్‌: అభిమానుల ఆకాంక్షలు ఫలిస్తే దక్షిణాది సినీ తెరపై మరో సోగ్గాడు చిందులు వేయ నున్నాడు. అందం, పొడువు, నడక అన్నింటా అమాంతం అలనాటి నటభూషణ్‌ శోభన్‌ బాబును గుర్తచేస్తున్న ఈ కుర్రాడు ఆయన మనుమడే. శోభన్‌ బాబుకు…

సడక్‌బంద్‌ను సమర్థించిన నారాయణ

గుంటూరు : తెలంగాణలో చేపట్టిన సడక్‌బంద్‌ను సమర్థిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వెల్లడించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గురువారం మంగళగిరి సమీపంలోని పెద్దవడ్లపూడిలో ప్రారంభమైన సీపీఐ శిక్షణా తరగతులకు…

సంజయ్‌ దత్‌కు అయిదేళ్ల జైలు

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌కు సుప్రీంకోర్టు గురువారం అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. అక్రమంగా ఆయుధాలు కలిగిన కేసులో ఆయనకు న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసింది. ఇప్పటికి 16 నెలల జైలుశిక్ష అనుభవించిన సంజయ్‌…

యాకూబ్‌ మెమన్‌కు ఉరిశిక్ష ఖరారు

న్యూఢిల్లీ : న్యూఢిల్లీ : 1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మాకూబ్‌, అబ్దుల్‌ రజాక్‌ మెమన్‌లకు సర్వోన్నత న్యాయస్థానం ఉరి శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో మరో పదిమంది నిందితులకు…

బాంబు పేలుళ్ల మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

హైదరాబాద్‌ : దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనలో మృతిచెందిన కుటుంబసభ్యులకు ఉద్యోగం కల్పిస్తామంటూ ఇచ్చిన హామీని ప్రభుత్వం ఆచరణలోకి తెచ్చింది. బాంబు పేలుళ్లలో మృతి చెందిన వెంకటేశ్‌ భార్య సుజాతకు పశుసంవర్థక శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా నియమిస్తూ ప్రభుత్వం…

నాంపల్లి కోర్టులో లొంగిపోయిన శ్రీలక్ష్మి

హైదరాబాద్‌ : ఓబుళాపురం మైనింగ్‌ కార్పొరేషన్‌ (ఒఎంసి) కేసులో నిందితురాలుగా ఉన్న ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి గురువారం నాంపల్లి సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఆమెకు న్యాయస్థానం ఈనెల 25 వరకూ రిమాండ్‌ విధించింది. అనంతరం శ్రీలక్ష్మిని చంచల్‌గూడ జైలుకు…