పార్లమెంట్ తీర్మానం కోసం చర్చలు జరుగుతున్నాయి : చిదంబరం
న్యూఢిల్లీ : శ్రీలంకలో తమిళుల అంశంపై పార్లమెంట్ తీర్మానం కోసం చర్చలు జరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం వెల్లడించారు. శ్రీలంకలో యుద్ధ నేరాలపై ఐరాస మానవ హక్కుల మండలిలో తీర్మానం కోరతామని తెలిపారు. అమెరికా తీర్మానంలో…
