Tuesday, 17 November 2026

వార్తలు

22 నుంచి 10వ తరగతి పరీక్షలు

హైదరాబాద్‌ : పదవ తరగతి పరీక్షలు ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతాయని ఎస్‌ఎస్‌సీ బోర్డు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇవి ఏప్రిల్‌ 10వ తేదీతో ముగుస్తాయని తెలిపింది. 12.36 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు…

19న ముగియనున్న బాబు పాదయాత్ర?

హైదరాబాద్‌ బ్యూరో – విశాఖలో భారీ బహిరంగ సభ తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర షెడ్యూల్‌ కన్నా ముందుగానే ముగియనున్నట్లు సమాచారం. ఏప్రిల్‌ 19న పాదయాత్రను ముగించాలని చంద్రబాబు నిర్ణయించినట్తు పార్టీ వర్గాలు…

హర్షకుమార్‌ సాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

విశాఖపట్నం : అమలాపురం ఎంపీ హర్షకుమార్‌ పై నాన్‌ మెయిలాముల్‌ ఆరెస్ట్‌ వారెంట్‌ను విశాఖ నాలుగో అదనపు ప్రధాన మెట్రోపాలిటన్‌ కోర్టు మంగళవారం జారీచేసింది. 2004 లో విశాఖ ఉడా చిల్డ్రన్స్‌ థియేటర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో హర్షకుమార్‌, ఆయను…

కోర్టులో …బస్సులో అన్ని చోట్లా అఘాయిత్యాలు

ఆగ్రా,డిచ్‌పల్లి: ఆగ్రాలో పర్యటిస్తున్న బ్రిటన్‌కు చెందిన ఓ యువతి(25)పై ఒక వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. మసాజ్‌ చేసేందుకు హోటల్‌ గదిలోకి వచ్చిన ఆ వ్యక్తి ఆమెపై అత్యాచార యత్నం చేయడంతో తప్పించుకునే క్రమంలో ఆ యువతి రెండో…

స్పీకర్‌కు లేఖ రాసిన మంత్రి ఆనం

హైదరాబాద్‌ : వ్యవసాయ బడ్జెట్‌ గందరగోళంపై ఆర్థిక మంత్రి రాంనారాయణ రెడ్డి బుధవారం స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు లేఖ రాశారు. వ్యవసాయ ప్రణాళిక సందర్భంగా కొన్ని పొరపాట్లు జరిగాయని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. లేఖను మంత్రులు ఆనం…

పనిలోకి తీసుకోవాలని కార్మికుల ఆందోళన

పెందుర్తి : కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని కోరుతూ విశాఖ జిల్లా పొర్లుపాలెం ఆంధ్రా సిమెంట్‌ కంపెనీ వద్ద బుధవారం కంపెనీ కార్మికులు ఆందోళనకు దిగారు. యాజమాన్య వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. మాజీ మంత్రి తెదేపా రాష్ట్ర…

మోడీకి గూగుల్‌ ఆహ్వానం

అహ్మదాబాద్‌ : ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ ‘బిగ్‌ టెంట్‌ అక్టివేట్‌ సమ్మిట్‌ ‘లో ప్రసంగించేందుకు గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి ఆహ్వానం పంపింది. ‘రాజకీయాల్లో సాంకేతీకత ‘ అనే అంశంపై గూగుల్‌ హ్వాంగ్‌అవుట్‌ ద్వారా మార్చి 21న మోడీ…

పార్లమెంట్‌లో బల నిరూపణకు సిద్ధం : కమల్‌ నాథ్‌

న్యూఢిల్లీ : డీఎంకే మద్ధతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వ మనుగడపై ఎలాంటి అనుమానాలు లేవని కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌ స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి చిదంబరంతో మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉందని చెప్పారు. పార్లమెంట్‌లో…

ఉద్రిక్తంగా మారిన గుడిసెల తొలగింపు

కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెల్లలో బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా వేసిన గుడిసెలను పోలీసులు తొలగించేందుకు వచ్చారు. అయితే వారిని స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులపై స్థానికులు రాళ్లు రువ్వటంతో…