Tuesday, 17 November 2026

వార్తలు

నేడు అసెంబ్లీ ముందుకు కార్యాచరణ ప్రణాళిక

హైదరాబాద్‌ : వ్యవసాయ బడ్జెట్‌ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నేడు వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం మరోమారు శాసనసభ, మండలిలో ప్రవేశపెట్లనుంది. ఇందుకోసం బడ్జెట్‌ అని ఉన్న చోట కార్యాచరణ ప్రణాళిక…

జిల్లెలగూడలో వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్‌ : మీర్‌పేటలోని జిల్లెలగూడలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బండరాయితో వ్యక్తి తలపై మోది దుండగులు హత్య చేశారు స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్‌ : వివిధ సమస్యలపై శాసనసభలో విపక్షాలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. వస్త్ర వ్యాపారులపై వ్యాట్‌ ఎత్తివేయాలని తెదేపా, భాజపా, తెలంగాణపై తీర్మానం కోరుతూ తెరాస, విద్యుత్‌ ఛార్జీల పెంపుపై వైకాసా, నిత్యావసరాల ధలరపై ఎంఐఎం, చేతి వృత్తిదారులకు…

ప్లాస్టిక్‌ గోదాంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ : కాటేదాన్‌లోని ఓ ప్లాస్టిక్‌ గోదాంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మంటలు చెలగేరి భారీగా ఎగసిపగున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు.

పోప్‌ఫ్రాన్సిన్‌ తొలి ప్రార్థన

వాటికన్‌ సిటీ : కొత్త పోప్‌ఫ్రాన్సిస్‌ మంగళవారం సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌లో తొలి ప్రార్థనను నిర్వహించారు. వేలాది మంది క్యాథలిక్‌ భక్తులతో పాటు ప్రపంచ దేశాల ప్రముఖులు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సర్వీస్‌ ప్రారంభించడానికి ముందు ఆయన…

ఓఎంసీ కేసు నుంచి తొలగించాలని గాలి, అలీఖాన్‌ల దరఖాస్తు

హైదరాబాద్‌ : ఓఎంసీ కేసు నుంచి తమను తొలగించాలని గాలి జనార్దన్‌రెడ్డి, అలీఖాన్‌లు సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. కేసు దర్యాప్తు పూర్తయ్యాకే అభియోగాలు నమోదు చేయాలని వారు పిటిషన్‌లో కోరారు.

ఈజిప్టుతో ఏడు కీలక ఒప్పందాలపై భారత్‌ సంతకం

న్యూఢిల్లీ : పరస్పర ఆర్థిక బంధాలను బలపరచుకునేందుకు భారత్‌, ఈజిప్టు దేశాలు ఈరోజు ఏడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. సైబర్‌ సెక్యూరిటీ కూడా వీటిల్లో ఒకటి కావడం గమనార్హం. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఈజిప్టు అధ్యక్షుడు మహ్మద్‌ మోర్సీ…

జగన్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే

హైదరాబాద్‌ : ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గం సీపీఐ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈరోజు సతీసమేతంగా చంచల్‌గూడ జైలులో జగన్‌ను కలిశారు. దాదాపు అరగంటపాటు మంతనాలు జరిపారు. అనంతరం తాము వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించారు.…

పోవ్‌ ఫ్రాన్సిన్‌ తొలి మాన్‌ ప్రారంభం

వాటికన్‌ సిటీ : పోవ్‌ ఫ్రాన్సిన్‌ మంగళవారం సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌లో ప్రారంభోత్సవ మాన్‌ను నిర్వహించారు. వేలాది ప్రజలతో పాటు ప్రపంచదేశాల ప్రముఖులు పలువురు ఈ కార్యక్రమాకి హాజరయ్యారు. సర్వీస్‌ ప్రారంభించడానికి ముందు ఆయన టావ్‌లేని జీపులో 20…

లొంగిపోయిన నిర్మాత బండ్ల గణేశ్‌

హైదరాబాద్‌ : బాద్‌షా సినిమా నిర్మాత బండ్ల గణేశ్‌ ఈరోజు రాజేంద్రనగర్‌ కోర్టులో లొంగిపోయారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యారు. ఇటీవల బాద్‌షా సినిమా పాటల విడుదల వేడుక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా మరికొందరు…