Tuesday, 17 November 2026

వార్తలు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్మం : పోచారం శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేయాల్సిందేనని తెరాస డిమాండ్‌ చేసింది. బాబ్లీ నిర్మాణం వల్ల 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఉత్తర తెలంగాణలో ఎడారిగా మారనుందని ఆ పార్టీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి…

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలకు వేసవి సెలవులు

హైదరాబాద్‌ : ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలకు బోర్డ్‌ఆప్‌ ఇంటర్‌మీడియట్‌ వేసవి సెలవులు ప్రకటించింది. ఏప్రిల్‌ 27 నుంచి జూన్‌ 2 వరకు సెలవులు ఉంటాయని అధికారులు ప్రకటించారు. ఈ నెల 26 వరకు జూనియర్‌ కాలేజీలు పనిచేయనున్నాయి.జూన్‌ 3వతేదిన…

ఎస్‌ఎల్‌ఎస్‌ఏ ఎగ్జిక్యూటీవ్‌ చైర్మన్‌గా రమణ

హైదరాబాద్‌ : స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా హైకోర్టు జస్టిస& ఎన్‌.వి.రమణ నియమకం అయ్యారు. జస్టిస్‌ రమణ ఈ పదవిలో రెండేళ్లు కొనసాగనున్నారు.

ఆస్పత్రుల్లో సౌకర్యాలపై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం

హైదరాబాద్‌ : ఉస్మానియా, గాంధీ,నిలోఫర్‌, రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలపై ఏప్రిల్‌ 17వ తేదీలోగా వివరణ ఇవ్వాలని సుపరింటెండ్లను హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది.

తొలి ఇన్నింగ్స్‌లో భారత స్కోరు 283/0

మొహాలీటెస్ట్‌ : మూడోరోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లు కోల్పోకుండా 283 పరుగులు చేసింది. శిఖర్‌ధావన్‌ 185(168) పరుగులతో, మురళీ విజయ్‌ 83(181) పరుగులతో ఆడుతున్నారు.

తొలిటెస్టులోనే సెంచరీ చేసిన శిఖర్‌ ధావన్‌

మొహాలీ : కెరీర్‌ తొలి టెస్ట్‌లోనే శిఖర్‌ ధావన్‌ మెరుపు సెంచరీ చేశాడు. 45 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ధావన్‌ బౌండరీల మోత మోగించాడు, 21 ఫోర్లతో సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

తెలంగాణ వ్యతిరేకుల సంగతి ప్రజలే చూసుకుంటారు

-కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీని దేశం నుంచి తరిమికొట్టాలన్న ఎంఐఎం అవిశ్వాస తీర్మానంపై సభకు ఎందుకు హాజరుకాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణపై రాష్ట్ర శాసనసభలో తీర్మానం పెట్టాల్సిందేనన్న ఆయన .. అప్పుడే…

ఉత్తమ విద్య అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే

హైదరాబాద్‌ : వికలాంగులకు, వెనుకబడిన తరగతుల వారికి ఉత్తమ విద్య నందించటంలో వైషమ్యాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని బ్రిటిష్‌ కౌన్సిల్‌ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి రాబ్‌లైన్స్‌ అన్నారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో మూడో అంతర్జాతీయ ఆంగ్ల భాషా ఉపాధ్యాయుల…

విజృంభించి ఆడుతున్న భారత్‌ ఓపెనర్లు

మొహాలీ : భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొహాలీలో జరుగుతున్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ వికెట్‌ కోల్పోకుండా 257 పరుగులు చేసింది. ధావన్‌(173),మురళీ విజయ్‌ (71)లు చెలరేగి ఆడుతున్నారు.