Tuesday, 17 November 2026

వార్తలు

పొట్టి శ్రీరాములు జన్మదినం తెలుగువారందరి పండుగ

హైదరాబాద్‌ : కులమతాలకు అతీతంగా తెలుగు మాట్లాడే వారందరి కోసం పొట్టి శ్రీరాములు త్యాగం చేశారని మంత్రి టీజీ వెంకటేశ్‌ కొనియాడారు. సచివాలయం వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు.తెలుగు ప్రజల కోసం…

తుంగభద్ర నీటి మళ్లింపు

కర్నూలు : తుంగభద్ర దిగువ కాలువ నుంచి కర్ణాటకు చెందిన రైతులు అక్రమంగా నీటిని మళ్లించారు. కర్నూలు జిల్లా తాగునీటి కోసం విడుదల చేసిన నీటిని 59వ కి.మీ వద్ద సిరిగుప్ప శాసనసభ్యుడి ఆధ్వర్యంలో 300మంది రైతులు దారి…

ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదు : పయ్యావుల

హైదరాబాద్‌ : శాసనసభ సమావేశాల నిర్వహణ, ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెదేపా నేత పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. అన్ని పార్టీల శాసనసభ పక్ష నేతలను సమన్వయ పరచటంలో స్పీకర్‌ విఫలమవుతున్నారుని ఆయన విమర్శించారు. గుర్నాథ్‌ రెడ్డి…

మే మొదటి వారంలోపు స్థానిక సంస్థల ఎన్నికలు : సీఎం

హైదరాబాద్‌ : ఏప్రిల్‌ 25 నుంచి మే మొదటి వారంలోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలే సాధారణ ఎన్నికలకు గీటురాయని అన్నారు. అవిశ్వాసంతో ఎవరేమిటో…

ఎమ్మెల్యేల చీకటి ఒప్పందాలు

హైదరాబాద్‌ : పార్టీ నియమావళిని ఉల్లంఘించి చీకటి ఒప్పందాలకు పాల్పడ్డ శాసన సభ్యులను ప్రజలు తరిమి కొట్టాలని కాంగ్రెస్‌ శాసనసభ్యుడు మస్తాన్‌వలీ పిలుపు నిచ్చారు. శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ల కాలపరిమితి కోసం ప్రజల ఎన్నుకుంటే.. బేరసారాలు…

అంజిరెడ్డి అంత్యక్రియలు పూర్తి

హైదరాబాద్‌ : రెడ్డీన్‌ ల్యాబ్స్‌ అధినేత డాక్టర్‌ అంజిరెడ్డి అంత్యక్రియలు హైదరాబాద్‌ పంజాగుట్ట శ్మశానవాటికలో శనివారం పూర్తయ్యాయి. అంజిరెడ్డి చితికి ఆయన కుమారుడు సతీష్‌రెడ్డి నిప్పంటించారు. వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ నేతలు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, రెడ్డీన్‌…

బస్సు బోల్తా పడి 24 మంది ఆర్మీ జవాన్ల మృతి

పాకిస్థాన్‌ : కోహిస్తాన్‌ జిల్లా కరకొరమ్‌ వద్ద నదిలో బస్సు బోల్తా పడి 24 మంది పాకిస్తాన్‌ ఆర్మీ సవాస్లు మృతి చెందారు. అయిదుగురికి గాయాలయ్యాయి.

స్వార్థ ప్రయోజనాల కోసమే అవిశ్వాసం : చంద్రబాబు

బ.గో : ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రజాసమస్యల గురించి పెట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు ఒరగవరంలో నిర్వహించిన కొవ్వూరు, ఆచంట నియోజక వర్గాల సమావేశంలో మాట్లాడారు. స్వార్థ ప్రయోజనాల…

రూ. 1.80 లక్షల నకిలీ నోట్ల స్వాధీనం

కడప : కడపలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా రూ. 1.80 లక్షల నకిలీ నోట్లు బయటపడ్డాయి. నోట్లను స్వాధీనం చేసుకుని నటుగురిని అరెస్టు చేశారు.

నిందితుడు ఎవరో తెలిసింది : డీజీపీ దినేశ్‌రెడ్డి

హైదరాబాద్‌ : దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసులో ఒక వర్గం వారినే అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామన్న వాదన సరికాదని సరికాదని డీజీపీ దినేశ్‌రిడ్డి అన్నారు. పేలుళ్లకు కారణం ముస్లిం జిహాదీ గ్రూపులా లేక హిందూ అతివాద సంస్థలా అని ఇంకా…