నిలకడగా ఆడుతున్న భారత్
మొహాలీ : ఆస్ట్రేలియాతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ నిలకడగా ఆడుతోంది. 11 ఓటర్లు ముగిసేసరికి వికెట్లేమి కోల్పోకుండా 39 పరుగులు చేసింది. విజయ్ 16, ధవాన్ 23 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు ఆసీన్ తొలి…
మొహాలీ : ఆస్ట్రేలియాతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ నిలకడగా ఆడుతోంది. 11 ఓటర్లు ముగిసేసరికి వికెట్లేమి కోల్పోకుండా 39 పరుగులు చేసింది. విజయ్ 16, ధవాన్ 23 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు ఆసీన్ తొలి…
హైదరాబాద్ : సహకార ఎన్నికల్లో నామమాత్రపు పోటీ ఇవ్వని పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాయని చీఫ్ వివ్ గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. వివ్ ధిక్కరించి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. వివ్ ధిక్కరించినవారిపై…
హైదరాబాద్ : విశాఖలో ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి పర్యటించనున్నారు. జీకే వీధిలో సీఎం రేపు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మరోవైపు మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో జీకే వీధి, చింతపల్లి మండలాల్లో పోలీసులు తనిఖీలు విస్తృతం చేశారు.
హైదరాబాద్ : హైకోర్టులో తనపై వేసిన కేసు వెనక ఎవరున్నారో ఇప్పుడే చెప్పలేనని మంత్రి జానారెడ్డి అన్నారు. ‘నా బంధువులు, స్నేహితులకు కంపెనీలు ఉంటే దానికి నేను బాధ్యుడినా? అంటూ ప్రశ్నించారు.
హైదరాబాద్ ఏప్రిల్ 7,8 తేదీల్లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(ఎవిపిఎస్) రెండవ రాష్ట్ర మహసభలు హైదరాబాద్ నగరం లక్షంపెట మృతవీరుల ప్రాంగణం, ఎన్ఆర్ శంకరన్ హలులో జరగనున్నాయి. డక్టర్ బిఅర్ అంబేద్కర్,డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ జయంతుల సంధర్బంగా…
విజయవాడ : మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిర్వహిస్తున్న బ్రైడ్స్ ఆఫ్ ఇండియా నగల ఫెస్టివల్ సీజన్-3 ప్రివ్యూ కోసం ఆ సంస్థ ప్రచారకర్త, సినీ నటుడు నటుడు జూనియర్ ఎన్టీఆర్ విజయవాడకు వచ్చారు. మహాత్మగాంధీ రోడ్డులోని గేట్…
న్యూఢిల్లీ : హైదరాబాద్ దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇద్దరు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులను 4 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించేందుకు ఢిల్లీ కోర్టు అనుమతించింది.…
హైదరాబాద్ : కంతనపల్లి ప్రాజెక్టుకు ఈ నెల 20న టెండర్లు పిలవనున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్రెడ్డి తెలిపారు. శ్రీరాంసార్ ప్రాజెక్టు రెండో ఫేజ్ వల్ల వరంగల్ జిల్లాకు సాగు, తాగునీరు అందిస్తామని వెల్లడించారు.బాబ్లీ ప్రాజెక్టుపై త్వరలోనే…
మొహాలీ : భారత్తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 408 పరుగులకు ఆలౌట్ అయింది. ఏడు వికెట్ల నష్టానికి 273 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిని ఆసీన్ మరో 135 పరుగులను…
హైదరాబాద్ : విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య శాసనసభ రెండోసారి వాయిదా పడింది. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రరంభం కాగానే తెదేపా, తెరాస సభ్యులు తమ డిమాండ్లపై ఆందోళన కొనసాగించారు. బాబ్లీపై చర్చకు…