50 ఏళ్ల రికార్డును అధిగమించిన వాన
ఢిల్లీ : ఫిబ్రవరి నెలలో 24 గంటల్లో పడిన వర్షపాతం లెక్కల్లో ఢిల్లీ ఈ సారి 50 ఏళ్ల రికార్డును అధిగమించింది. సోమవారం రాత్రినుంచి ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం ఉదయం పది గంటలవరకూ…
ఢిల్లీ : ఫిబ్రవరి నెలలో 24 గంటల్లో పడిన వర్షపాతం లెక్కల్లో ఢిల్లీ ఈ సారి 50 ఏళ్ల రికార్డును అధిగమించింది. సోమవారం రాత్రినుంచి ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం ఉదయం పది గంటలవరకూ…
జగ్గయ్యపేట : కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని అగ్రహారం గ్రమంలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిని వెనుకనుంచి వచ్చిన ఇసుక ట్రాక్టరు ఢీకొనటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామానికి చెందిన పట్టపు రాజ్కుమార్ (13) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో…
పోర్ట్బ్లేర్ : అండమాన్ దీవుల్లో ఈ ఉదయం భూకంపం సంభవించింది. వీటి తీవ్రత రిక్టర్స్కేల్ 4.9గా నమోదైంది.
న్యూఢిల్లీ : అధిష్ఠానం పిలుపుతో నిన్న ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి రెండో రోజు కూడా పలువురు నేతలతో భేటీ కానున్నారు. నిన్న పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ, సీనియర్ నేతలు ఆజాద్, దిగ్విజయ్ సింగ్లతోపాటు…
మదనపల్లి : చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్రిస్ట్రార్ రమాదేవి (50) గుండెపోటుతో ఈ ఉదయం మృతి చెందిరు. 15 రోజుల క్రితం తంబాలపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి బదిలీపై ఆమె ఇక్కడి వచ్చి బాధ్యతలు స్వీకరించారు. పలువురు…
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 1.5 లక్షల విలువైన ఆర్నమెంటల్ ఫిష్, రూ. 3.70 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సింగపూర్ నుంచి వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడి వద్ద వీటిని స్వధీనం…
జనంసాక్షి, హైదరాబాద్ : ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రయోగ పరీక్షలు నిబంధనల ప్రకారం జరిగేలా గట్టి చర్యలు తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ వెల్లడించారు. ఆయన సోమవారం బోర్డు…
న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నేటి నుంచి ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభంకానుంది. ఈ ఘటనలో ఐదుగురి నిందితుల విచారణతోపాటు సాక్షాలను కూడా కోర్టు నమోదు చేయనుంది. బాధితురాలి స్నేహితుడుతోపాటు పలువురి…
ముంబయి : స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 50 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 24 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.
న్యూఢిల్లీ : అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి రెండో రోజు కూడా పలువురు ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఈ ఉదయం 10:30 గంటలకు హోమంత్రి సుశీల్కుమార్ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరంలతో సీఎం సమావేశమవుతున్నారు.…