రేపటి నుంచి పల్స్ పోలియో
23 వరకూ మొదటి విడత : మంత్రి డీఎల్ హైదరాబాద్: దేశవ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని 20 నుంచి నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం…


