Monday, 16 November 2026

వార్తలు

ధోని అర్ధసెంచరీ పూర్తి

కోచి: భారత్‌ ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో ధోని 58 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 56 పరుగులు చేశాడు.

తెలంగాణ పై స్పష్టత వస్తుందని ఆశిస్తున్న

సీపీఐ నేత నారాయణ హైదరాబాద్‌: నెల రెజుల్లో నిర్ణయం వెలువరిస్తామని కేంద్రం స్పష్టల ఇస్తుందని ఆశిస్తున్నట్లు సీనీఐ రాష్ట్రర కార్యదర్శి నారాయణ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తుందంటే వేరే ప్రాంతం వారికి అసంతృప్తులు ఉంటాయని వాటిని కాంగ్రెస్‌ అధిష్టానమే…

కేటీపీఎస్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి

వరంగల్‌: గణపురం మండలం చేల్పూరులోని కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు(కేటీపీఎన్‌) లో సాంకేతిక లోపంతో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజ్‌ కారణంగా 500 మెగా వాట్ల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ముమ్మతులకు 2నుంచి3 రోజుల సమమం…

పాక్‌ ప్రధాని అష్రఫ్‌ అరెస్టుకు సుప్రీం ఆదేశం

ఇస్లామాబాద్‌: విద్యుత్తు ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణల పై పాక్‌ ప్రధాని రజాపర్వేజ్‌ అష్రఫ్‌ను అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు ఆదుశించింది.

ఏసీబీలో అంతర్గత బదిలీలు

హైదరాబాద్‌: ఏసీబీలో అంతర్గత బదిలీలు చోటు చేసుకున్నాయి. మద్యం సిండికేట్‌ సహా పలు కీలక కేసులు దర్యాప్తు చేస్తున్న సంపత్‌కుమార్‌ రాయలసీమ ఏడీగా బదిలీ చేశారు. సెంట్రల్‌ ఇన్వెస్టిగేటివ్‌ యూనిట్‌ ఏడీగా అతుల్‌సింగ్‌ బదిలీ అయ్యారు.

రైనా అర్ధసెంచరీ

కోచి: భారత్‌ ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌ సురేశ్‌ రైనా అర్ధసెంచరీ సాధించాడు. మెదటిగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 39.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

తెలంగాణ బిల్లుకు మద్దతిస్తాం

ఢిల్లీ: తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెడితే తాము మద్దతిస్తామని ఎంపీ,ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్‌వాజ్‌ పార్టీ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్టాలు చేయాలని గతంలోనే కేంద్రానికి తీర్మానం పంపినట్లు చెప్పారు.

పెరిగిన విధ్యుత్‌ చార్జీలు నామ మాత్రమే: రైల్వేసహయ మంత్రి కోట్ల

హైదరాబాద్‌: పెరిగిన రైల్వే చార్జీలే కేవలం నామమాత్రమేనని రైల్వే సహయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి అన్నారు. ఈ సారి రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రనికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీని పై త్వరలో ప్రజా ప్రతినిధులతోసమావేశం…

సమావేశానికి పాక్‌ అంగీకారం

శ్రీనగర్‌ : ఎట్టకేలకు భారత్‌ సైన్యాధికారులతో సమావేశానికి పాకిస్థాన్‌ అంగీకరించింది. జమ్మూకాశ్మర్‌లోని పూంఛ్‌ జిల్లాలో రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ఇరుదేశాల బ్రిగేడియర్లు సమావేశం కానున్నారు. ఇటీవల పాక్‌ తరచుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో భారత్‌ ఈ…

బిగ్‌బాస్‌ 6 విజేత వూర్వశి ఢోలకియా

ముంబయి: బిగ్‌బాస్‌ సీజన్‌ 6 రియాలిటీ షోలో టీవీ కళాకారణి వూర్వశి ఢోలకియా విజేతగా నిలిచారు. వరసగా ఒక టీవీ కళాకారిణి ఈ షో గెలవడం ఇది మూడోసారి గతంలో శ్వేతా తివారి. జుహి పర్మార్‌లు సీజన్‌ 4,5…