Monday, 16 November 2026

వార్తలు

నిరాహారదీక్షలో సైనికుడి తల్లి, భార్య

మధుర : పాకిస్థాన్‌ సైన్యం చేతిలో దారుణంగా హత్యకు గురైన భారత జవాను హేమ్‌రాజ్‌ భార్య, తల్లి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఇద్దరు జవాన్ల తలలు నరికిన పాకిస్థాన్‌ సైన్యం లాన్స్‌ నాయక్‌ హేమ్‌రాజ్‌ సింగ్‌ తలను…

గ్రామనేతల భద్రతపై ఒమర్‌ అబ్దుల్లా సమీక్ష

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా గ్రామ పెద్దల భద్రతపై ఈరోజు సమీక్ష జరుపుతున్నారు. బారాముల్లా జిల్లాలో ఒక సర్పంచిన కాల్చిచంపిన ఘటన అనంతరం శనివారం సోపోర్‌లో మరో మహిళా పంచాయతీ సభ్యురాలిపై గెరిల్లాలు కాల్పులు జరపడంతో…

మరోసారి సరిహద్దులో పాకిస్థాన్‌ కాల్పులు

జమ్ము : కాశ్మీర్‌ వద్ద భారత్‌, పాక్‌ సరిహద్దులో పాకిస్థాన్‌ మరోసారి కాల్పులకు పాల్పడింది. దాంతో భారత సైన్యం ఎదురు కాల్పులు జరపాల్సివచ్చిందని ఆధికారులు తెలిపారు. వూంఛ్‌ జిల్లాలోని కృష్ణ ఘాటీ సెక్టార్‌లో శనివారం రాత్రి పదిగంటలు దాటాక…

శ్రీలంక ప్రధాన న్యాయమూర్తికి ఉద్వాసన

ప్రధాన న్యాయమూర్తిగా నియమితురాలైన తొలి మహిళ కొంత కాలంగా అవినీతి ఆరోపణలు షిరానీ బండారనాయకేకి పార్లమెంటు అభిశంసన కొలంబొ : శ్రీలంకలో ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఉన్న తొలి మహిళ షిరానీ బండారనాయకేని ఈరోజు దేశ అధ్యక్షులు మహీంద…

మాజీ టెన్ట్‌ క్రికెటర్‌ కన్నుమూత

ముంబయి: భారతీయ మాజీ టెస్ట్‌ క్రికెటర్‌ రూసీ ఫ్రామ్‌రోజ్‌ సుర్తి ఈరోజు ఉదయం ముంబయిలోని ఒక ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆస్ట్రేలియాలో ఉంటున్నసుర్తి సెలవులు గడపడానికి భారత్‌ వచ్చారు. కొద్దిరోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స…

మధ్యాహ్నం తెలంగాణ ఐకాస భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ ఐకాస ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు భేటీ కానున్నది. ఉద్యమ కార్యాచరణపై చర్చ సమావేశం ప్రధాన ఎజెండా కాగా, ఈ నెల 17న కలెక్టరేట్ల ముట్టడి యోచనలో తెలంగాణ ఐకాస ఉన్నట్లు సమాచారం.

ఈ నెల 19న తెలంగాణకోసం సీపీఐ ధర్నా

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఈ నెల 19న ఇందిరాపార్కు వద్ద సీపీఐ సామూహిక ధర్నా చేపట్టనున్నట్టు రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. ధర్నాకు సంబంధించి పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్న పార్టీలను ధర్నాకు …

మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు

భద్రాచలం : ఖమ్మం జిల్లా చర్ల మండలం  కొర్లపల్లి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో కానిస్టేబుల్‌కు గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స ఆందిస్తున్నారు. దీంతో చర్ల అటవీప్రాంతంలో ఉద్రిక్తత నెలకోంది.

రెండో రోజు అక్బరుద్దీన్‌ విచారణ

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను రెండో రోజు ఆదిలాబాద్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు తరలించి ప్రశ్నిస్తున్నారు. నిర్మల్‌లో అక్బరుద్దీన్‌ చేసిన వివాదాస్పద ప్రసంగం సీడీల ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు.…

కాంగ్రెస్‌ పార్టీకి కాకినాడ ఎమ్మెల్యే రాజీనామా

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పీసీసీ అధినేతకు పంపినట్లు చెప్పారు ద్వారంపూడి త్వరలో వైకాపాలో చేరనున్నట్లు సమాచారం.