Monday, 16 November 2026

వార్తలు

ఐకాస నేతల ఢిల్లీ పర్యటన వాయిదా

హైదరాబాద్‌: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో యూపీఏ భాగస్వామ్య పార్టీలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయంచుకున్న తెలంగాణ రాజకీయ ఐకాస నేతలు తమ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్నా షెడ్యూల్‌ ప్రకారం ఐకాస…

పురానాపూల్‌ లో బాంబు కలకలం

హైదరాబాద్‌: నగరంలోని పురాతన చరిత్ర కలిగిన పురానాపూల్‌పై బాంబు కలకలం సృష్టించింది. ఓ ద్విచక్ర వాహనం సీటు కింద అమర్చిన బాంబును పోలీసులు కనుగోన్నారు. బాంబ్‌స్కాడ్‌ సాయంతో దాన్ని నిర్వీర్యం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు…

హఫీజ్‌ను యుద్ధనేరస్థుడిగా ప్రకటించాలి : భాజపా

న్యూఢిల్లీ : ముంబయి  దాడుల కీలక సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ను యుద్దనేరస్థుడిగా ప్రకటించాలని భాజపా డిమాండ్‌ చేసింది. కాశ్మీర్‌పై సయీద్‌ చేసిన వ్యాఖ్యలను భారత్‌ పరిగణనలోకి తీసుకొని అతన్ని నేరస్థుడిగా ప్రకటించేందుకు అంతర్జాతీయస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని భాజపా ఎంపీ…

ముగిసిన అక్బరుద్దీన్‌ తోలిరోజు విచారణ

ఆదిలాబాద్‌: మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడన్న కేసులో అరెస్టయిన మజ్లిన్‌ శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ను పోలీసులు తొలిరోజు విచారించారు. ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు ఆయనను నిర్మల్‌ పోలీసులు విచారించారు. నిర్మల్‌లో జరిగిన బహిరంగసభలో అక్బరుద్దీన్‌ చేసిన…

ఏఐసీసీ సమావేశాలకు 131 మంది ప్రతినిధులు

హైదరాబాద్‌: రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఈ నెల 20న జరగనున్న అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సదస్సుకు రాష్ట్రం నుంచి 131 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. 18,19 తేదీల్లో జరగనున్న చింతన్‌ శిబిరంలో ఎనిమిదిమంది ప్రతినిధులు హాజరుకానున్నట్టు తెలిసింది.…

రాష్ట్రంలో ఏటా 45వేల రోడ్డు ప్రమాదాలు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఏడాది దాదాపు 45 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణాశాఖ సంయుక్త కమిషనర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ప్రమాదాల్లో 15 వేలమంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ఒక…

ముంబయిలో హాకర్‌ మృతి : వివాదస్పద ఎసీపీ బదిలీ

ముంబయి : ముంబయిలోని శాంతక్రూజ్‌ ప్రాంతంలో పోలీసులు తలపెట్టిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో ఒక హాకర్‌ గుండెపోటుతో మృతిచెందడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు స్థానిక ఏసీసీ వసంత్‌దోబ్లెను బదిలీ చేశారు. ఏసీపీ రాకను గమనించిన…

ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తాం : బ్రౌనె

న్యూఢిల్లీ : భారత్‌తో ఉన్న కాల్పుల ఒప్పందాన్ని పాక్‌ పదేపదే ఉల్లంఘించడంసౌ భారత వైమానిక దళాధినతి బ్రౌనె తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. పాక్‌ ఇలాగే ఉల్లంఘనలకు పాల్పడితే ఆ దేశాన్ని నివారించేందుకు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తామని ఆయన హెచ్చరించారు.

హైదరాబాద్‌లో ఇద్దరు పిల్లల అపహరణ

హైదరాబాద్‌: నగరంలోని ఉప్పల్‌ ప్రాంతం చిల్కానగర్‌లో ఇద్దరు చిన్నారులను గుర్తు తెలియని మహిళ అపహరించింది. వీరి వద్ద వున్న వెండిపట్టాలను తీసుకొని మేడిపల్లి పోలీసుస్టేషన్‌ వద్ద వదలిపెట్టివెళ్లిపోయింది.

ఢిల్లీ పర్యటన వాయిదా : కోదండరాం

హైదరాబాద్‌: యూపీఏ నేతలు అందుబాటులో లేనందున ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకుంటున్నట్టు తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు ప్రొ. కోదండరాం తెలియజేశారు. ఈ నెల 27న బహిరంగసభకు బదులుగా దీక్ష చేయాలి ని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. దీక్ష…