టిక్కెట్లు అక్రమంగా విక్రయిస్తున్న ట్రావెల్స్పై కేసు
విశాఖపట్నం : నగరంలోని ద్వారకానగర్లో నిబంధనలకు విరుద్ధంగా టిక్కెట్లు విక్రయిస్తున్న ఎన్వీటి ట్రావెల్స్పై రైల్వేపోలీసులు దాడులు నిర్వహించారు. ట్రావెల్స్పై కేసు నమోదు చేశారు.
విశాఖపట్నం : నగరంలోని ద్వారకానగర్లో నిబంధనలకు విరుద్ధంగా టిక్కెట్లు విక్రయిస్తున్న ఎన్వీటి ట్రావెల్స్పై రైల్వేపోలీసులు దాడులు నిర్వహించారు. ట్రావెల్స్పై కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: విద్యుత్ఛార్జీల పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనను డిస్కంలు పంపాయని వీటిపై మంత్రుల కమిటీ మార్చిలో నిర్ణయం తసుకుంటుందని ఆయన వెల్లడించారు. మంత్రులు కమీటీ మార్చిలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన…
హైదరాబాద్ : రాష్ట్రంలో వినోబాబావే, రామచంద్రారెడ్డి స్ఫూర్తితోనే భూదానాలు జరిగాయని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 1971లో భూసంస్కరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. భూదాన్ భూముల నిర్వాసితులకు రూ.11.20 కోట్ల చెక్కులను సీఎం పంపిణీ…
హైదరాబాద్: నగరంలో శనివారం బులియన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,850, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,260గా ఉంది. కిలో వెండి ధర…
మెదక్ : కంది వద్ద అక్రమంగా తరలిస్తున్న 170 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని విజెలిన్స్ అధికారులు పట్టుకున్నారు. లారీల్లో బియ్యాన్ని ముంబయికి తరలిస్తుండగా దాడులు నిర్వహించి పట్టుకున్నాట్లు తెలిపారు. బియ్యాన్ని పోలీసుస్టేషన్కు తరలించినట్లు చెప్పారు.
హైదరాబాద్: ఎల్బీనగర్లోని జైపూర్ కాలనీలోని ఓ ప్లాస్టిక్ గోదాములో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
హైదరాబాద్: చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చేనేత జౌళీశాఖ మంత్రి జి ప్రసాద్కుమార్ అన్నారు. ఆప్కో ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్ను నారాయణగూడలోని ఆప్కో భవన్లో మంత్రి ఆవిష్కరించారు. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు…
రాంచీ : జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతొంది. అర్జున్ముండా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలనిజేఎంఎం, కాంగ్రెస్ నేతలు గవర్నర్ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. భాజపా…
గుంటూరు: లక్ష్య పథకం కింద దేశవ్యాప్తంగా ఏప్రిల్ నుంచి గ్యాస్ పోర్టబులిటీ అమలు చేస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మీ తెలిపారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గ్యాస్ పోర్టబులిటీ ప్రయోగాత్మకంగా అమలవుతోందని చెప్పారు. వినియోగదారులకు…
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఆమోదం మేరకే డిస్కంలు పెంపు ప్రతిపాదనలు చేశాయని ఆయన తెలిపారు.…