Sunday, 15 November 2026

వార్తలు

కస్టమ్స్‌, ఎక్సైజ్‌ కార్యాలయాలపై సీబీఐ దాడులు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలువురు కస్టమ్స్‌, ఎక్సైజ్‌ ఆధికారుల కార్యాలయాలు, నివాసాలపై సీబీఐ దాడులకు దిగింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారుల కార్యాలయాలు, ఇళ్లలోనూ సబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

27′ చలో హైదరాబాద్‌: కోదండరాం

హైదరాబాద్‌: ఈ నెల 27న చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం తెలియజేశారు. 21న గద్వాల్‌,23న పాలేరు. 24 హుజుర్‌నగర్‌ నియోజక వర్గాలో జేఏసీ ఆధ్వర్యంలో టూర్‌ నిర్వహించనున్నట్టు ఆయన స్పష్టం…

పోలీసు కస్టడీలోకి అక్బరుద్దీన్‌

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను పోలీసులు ఈ ఉదయం కస్టడీలోకి తీసుకున్నారు. జిల్లా జైలు నుంచి అక్బరుద్దీన్‌ను పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. అంతకుముందు జైలులో అక్బర్‌కు రిమ్స్‌ వైద్యులు…

ఘనంగా పీజేఆర్‌ జయంతి

హైదరాబాద్‌: సీఎల్పీ మాజీ నేత పి. జనార్దన్‌రెడ్డి 65వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని పీజేఆర్‌ విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర విపత్తుల నిర్వహణ ఉపాధ్యక్షుడు మర్రిశశిధర్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ సహా పలువురు…

హెచ్‌సీఏ చెక్కుల కుంభకోణంలో ముమ్మర దర్యాప్తు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘంలో సంచలనం సృష్టించిన చెక్కుల కుంభకోణంలో ఉప్పల్‌ పోలీసులు దర్యాప్తు కోసం ముంబయి చేరుకున్నారు. నలుగురు సభ్యుల పోలీసు బృందం అక్కడ దర్యాప్తు కోసం ముంబయి చేరుకున్నారు. నలుగురు సభ్యుల పోలీసు బృందం అక్కడ…

కనువిందు చేస్తున్న కాశ్మీర్‌ అందాలు

శ్రీనగర్‌: కాశ్మీర్‌లోయ పర్యాటకులతో కళకళలాడుతోంది. మంచుదుప్పటిలో ప్రకృతి రమణీయతను సంతరంచుకున్న ప్రాంతాలను చూసి పర్యాటకులు మంత్రముగ్ధులు అవుతున్నారు. ఈ శీతాకాలంగా గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో ఉష్ణ్రోగ్రతలు రికార్డు స్థాయిలో మైనన్‌ డీగ్రీల్లోకి పడిపోతున్నా.. చలిని లెక్కుచేయకుండా…

హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో భారీగా నిలిచిన వాహనాలు

హైదరాబాద్‌: సంక్రాంతి పండగ సందర్భంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే వారితో  రహదారులు  రద్దీగా మారాయి. హైదరాబాద్‌ -విజయవాడ మార్డంలో ఆర్టీసీ బస్సులు, వ్రైవేటు వాహనాలు బారులు తీరాయి. దీంతో ఈ మార్గంలో వివిధ టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర…

అత్యవసరంగా దిగిన విమానాలు

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా రెండు విమానాలను అధికారులు దించివేశారు. దుబాయ్‌ నుంచి బ్యాంకాక్‌ వెళ్తున్న ఎమిరేట్స్‌ విమానంలో 12 ఏళ్ల బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా దించి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బాలున్ని అపోలో…

ఇరాన్‌లో భూకంపం

తెహ్రాన్‌: ఇరాన్‌ పశ్చిమ ప్రాంతంలో ఈ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 5.4గా నమోదైంది. అయితే ఎలాంటి నష్టం చోటుచేసో లేదని అక్కడి అధికారులు తెలిపారు.

సుమన్‌రాథోడ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్‌: భూవిక్రయ కేసులో ఆరపణలు ఎదుర్కొంటూ నిన్న కూకట్‌పల్లి కోర్టులో  లొంగిపోయిన ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ ఎమ్మెల్యే సుమన్‌ రాథోడ్‌ను పోలీసులు ఈ ఉదయం కస్టడీలోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేను ఈ సాయంత్రం 5 గంటలకు వరకు కేపీహెచ్‌బీ పోలీసులు…