Sunday, 15 November 2026

వార్తలు

కల్మాడీ, ఇతరులపై అభియోగాల నమోదుకు ఆదేశం

ఢిల్లీ : కామన్‌వెల్త్‌ క్రీడల కుంభకోణంలో సురేశ్‌ కల్మాడీ, ఇతరులపై అభియోగాల నమోదుకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కల్మాడీ, ఇతరులపై ఫిబ్రవరి 4లోగా అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ న్యాయస్థానం ఆదేశించింది.

అక్బరుద్దీన్‌ను హైదరాబాద్‌ తీసుకొచ్చేందుకు పోలీసుల యత్నం

హైదరాబాద్‌ : వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయి ఆదిలాబాద్‌ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులు యోచిస్తున్నారు. ఆయనను పీటీ వారెంట్‌ పై నగరానికి తీసుకువచ్చే విషయంలో న్యాయపరమైన…

సీఎం, మంత్రుల జిల్లాల్లోనే ఎక్కువ కరవు ప్రాంతాలు : కేటీఆర్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి, పలువురు మంత్రుల జిల్లాల్లోనే ఎక్కువ మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆరోపించారు. కరువు పరిహారం విషయంలో తెలంగాణకు మొండిచెయ్యి చూపుతున్నారని, తెలంగాణ రైతుల పట్ల వివక్ష చూపవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నామని కేటీఆర్‌…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలోని బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు నమోదైన ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,880.22 క్యారట్ల 10 గ్రాములు బ ంగారం ధర రూ. 29,700. కిలో వెండి ధర…

చిరుత పట్టివేత

గుత్తి : అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ములకల పెంట వద్ద ఈ రోజు ఉదయం గుత్తి అటవీ అధికారులు చిరుతపులిని పట్టుకున్నారు. 20 రోజుల నుంచి చిరుత గుత్తి, గుంతకల్లు మండల పరిసరాల్లో సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనలకు…

కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభం

ఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించే అంశంపై మంత్రివర్గ చర్చిస్తున్నట్లు సమాచారం.

బీహార్‌లో ట్రక్కు బోల్తా, 25 మంది కూలీలు మృతి

ఔరంగాబాద్‌: బీహార్‌ రాష్ట్రంలోని బౌరంగాబాద్‌ జిల్లా ముఫసిల్‌ వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాంలో 25 మంది కూలీలు మృత్యువాతపడ్డారు. రోహ్తాన్‌ నుంచి జార్ఖండ్‌లోని లెస్లిగంజ్‌కు కూలీలతో వెళ్ల్తున్న ట్రక్కు ముసఫిల్‌ వద్ద అదుపుతప్పి బొల్తా పడటంతో…

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి ముంబయి స్టాక్‌మార్కెట్‌లో ట్రేడింగ్‌ ప్రారంభమైన తొలిగంటలోనే సెన్సెక్స్‌ 70 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్లు లాభం పొందాయి.

‘మైనర్‌’ నిందితుడికి గవ్‌చువ్‌గా శస్త్రచికిత్స

న్యూఢిల్లీ : ఢిల్లీలోని లోక్‌నాయక్‌ ఆస్పత్రిలో నాలుగు రోజుల  క్రితం ఒక మైనర్‌ బాలుడికి అపెండిసైటిన్‌ శస్త్రచికిత్స జరిగింది. నిదానంగా, ఎంతో సభ్యతగా ప్రవర్తించిన ఆ బాలుడిని చూసి వైద్యులు ముచ్చటపడ్డారు. జువైనైల్‌ హోమ్‌ నుంచి తీసుకువచ్చారు. కాబట్టి…