నాంపల్లి కోర్టులో తొలిసారి తెలుగులో తీర్పు
హైదరాబాద్: నాంపల్లి కోర్టు తొలిసారిగా తీర్పును తెలుగులో వెలువరించింది. ఎక్సైజ్ కేసులో తెలుగులో కోర్టు తీర్పును ఇచ్చింది. నాంపల్లి ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జీ రాజగోపాల్ ఈ తీర్పునిచ్చారు.
హైదరాబాద్: నాంపల్లి కోర్టు తొలిసారిగా తీర్పును తెలుగులో వెలువరించింది. ఎక్సైజ్ కేసులో తెలుగులో కోర్టు తీర్పును ఇచ్చింది. నాంపల్లి ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జీ రాజగోపాల్ ఈ తీర్పునిచ్చారు.
హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో మహిళ జూడాలు ఆందోళలు చేస్తున్నారు. ప్రొఫేసర్ జీవీ ప్రకాశ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని జూడాల ఆరోపించారు. సీనియర్ వైద్యలు, ఆస్పత్రి సిబ్బంది వీరికి మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఆస్పత్రిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్ నిజామాబాద్: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ విషయంలో ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 19న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్ తెలిపారు. ఆయన ఈరోజు ఆర్ అండ్…
న్యూఢిల్లీ : ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి ఆర్థిక మంత్రి చిదంబరం విలేకరులకు వివరించారు. ఇందిరా ఆవాన్ యోజనలో యూనిట్ వ్యయం రూ. 45 వేల నుంచి 70 వేలకు…
హైదరాబాద్: జర్నలిస్టుల సంక్షేమానికి తన సహాయ సహకారాలు ఎపుడూ ఉంటాయని రాష్ట్ర సమాచార మంత్రి డీకే అరుణ స్పష్టం చేశారు. బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ సంఘం డైరీని ఆమె ఆవిష్కరించారు. జర్నలిస్టుల మెడిక్లెయమ్ ఫండ్కు…
కరీంనగర్: విద్యుత్ ఎన్ఈ కార్యాలయం వద్ద ధర్నా చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారనే కేసులో తెదేపా ఇద్దరు ఎమ్మెల్యేలు.. పెద్దపల్లి ఎమ్మెల్యే, జిల్లా తెదేపా అధ్యక్షుడు విజయరమణారావు, చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్యలను అరెస్టు చేసిన పోలీసులు ఈరోజు…
ఆదిలాబాద్: అక్బరుద్దీన్ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలుచేసిన పిటిషన్కి అక్బరుద్దీన్ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణను నిర్మల్ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
ముంబయి: ప్రతిష్ఠాత్మక ఐఐఎంలలో ప్రవేశానకి నిర్వహించే క్యాట్ పరీక్ష ఫలితాల్లో ఈసారీ ఇంజినీర్లే ప్రతిభ చాటారు. నిన్న విడుదలైన ఈ ఫలితాల్లో మొదటి పదిర్యాంకులు పొందిన అభ్యర్థులకు నూటికి నూరుశాతం మార్కులు లభించాయి. వారిలో తొమ్మిది మంది ఇంజినీరింగ్…
హైదరాబాద్: రూ.26 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తమదని, సామాన్యులకు నష్టం కలిగేలా తమ ప్రభుత్వం ఎప్పుడూ వ్యవహరించదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన గాంధీభవన్లో మాట్లాడుతూ ప్రతిపక్షాలు మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని…
ముంబయి: మూతబడి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఉద్యోగులకు సంస్థ యజమాని విజయ్ మాల్యా లేఖ రాశారు. సంస్థ కార్యకలాపాలు పున: ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.