Sunday, 15 November 2026

వార్తలు

హైదరాబాద్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి

ఘనంగా వీడ్కోలు పలికిన పార్టీ నాయకులు కోరుకొండ : రాజమండ్రి విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన గోల్లప్రోలు నుంచి హెెలికాప్టర్‌ ద్వారా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని…

దేశీయ విత్తనాలను ప్రోత్సహించాలి : సుభాష్‌ పాలేకర్‌

హైదరాబాద్‌: దేశీయ విత్తనాలు లభించేలా రైతులను ప్రోత్సహిస్తే నాణ్యమైన రసాయ రహిత పంటలు పండించవచ్చని ప్రకృతి వ్యవసాయ విధాన ఉద్యమ స్థాపకుడు సుభాష్‌ పాలేకర్‌ సూచించారు. నగరంలోని రామకృష్ణమఠం రహదారిలో  పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ ఉద్యమ రాష్ట్ర…

ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌

ఢిల్లీ : భారత్‌ పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో భారత్‌ 131 పరుగుల వద్ద ఏడో వికెట్‌ కోల్పోయింది. 36 పరుగులు చేసిన కెప్టెన్‌ ధోని ఉమర్‌ గుల్‌ బౌలింగ్‌లో అక్మల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

ప్యాకేజీలు వద్దు రాష్ట్రమే కావాలి : సారయ్య

హైదరాబాద్‌: ‘ ప్యాకేజీలు. పదవులు సీమాంధ్ర నేతలనే తీసుకోమనండి, మాకు మాత్రం ప్రత్యేక రాష్ట్రం కావాలి’ అని మంత్రి సారయ్య అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ అధికారుల, ఉద్యోగుల సంఘం నూతన క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన…

ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌

ఢిల్లీ : భారత్‌ పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో 111 పరుగుల వద్ద టీం ఇండియా రెండు వికెట్లు కోల్పోయింది. 31 పరుగులు చేసిన రైనా అజ్మల్‌ బౌలింగ్‌ ఎల్బీగా వెనుదిరగగా, అశ్విన్‌ డకౌట్‌ అయ్యాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌

ఢిల్లీ : భారత్‌ పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో 63 పరుగుల వద్ద టీం ఇండియా నాలుగొ వికెట్‌ కోల్పోయింది. 23 పరుగులు చేసిన యువరాజ్‌సింగ్‌ను పాక్‌ బౌలర్‌ హఫీజ్‌ పెవిలియన్‌కు పంపాడు.

భాగ్యనగరాన్ని మురికి కూపంలా మార్చేస్తున్నారు. : తెదేపా

హైదరాబాద్‌: కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ భాగ్యనగరాన్ని మురికికూపంలా మార్చేస్తున్నాయని తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పాదయాత్రకు మద్దతుగా పార్టీ నేతలతో కలిసి ఆయన జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ…

హైదరాబాద్‌లో బైక్‌ ర్యాలీ

హైదరాబాద్‌: రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో రవాణా, ట్రాఫిక్‌ శాఖల ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కంట్రోల్‌ రూం వద్ద రవాణాశాఖ కమిషనర్‌ సంజయ్‌కుమార్‌ వాహనాల ర్యాలీ ప్రారంభించారు. రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ నిబంధనలు,…

మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌

న్యూఢిల్లీ : పాక్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్‌ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. జూనైద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో యూనన్‌ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి కోహ్లీ(7) వెనుదిరిగాడు. అంతకుముందు ఇర్ఫాన్‌ బౌలింగ్‌లో గంభీర్‌ (15) ఔటయ్యాడు. 10 ఓవర్లు ముగిసే…

పోటీకి అనర్హుడిగా ప్రకటించడమే సరైన శిక్ష : రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించడమే సరైన శిక్ష అని తెదేపా శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కోర్టు ఆదేశించినా ఇప్పటివరకు అయన్ను అరెస్టు చేయకపోవడం ప్రభుత్వం అసమర్థతకు నిదర్శనమన్నారు.