Sunday, 15 November 2026

వార్తలు

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

న్యూఢిల్లీ: పాక్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఐదో ఓవర్‌లో ఇర్ఫాన్‌ బౌలింగ్‌లో రహానే (4) అక్మల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. గంభీర్‌ 13 పరుగుతలతో ఆడుతున్నాడు. ఐదు ఓవర్లు ముగిసే సరికి భారత్‌…

ప్రశాంతంగా పాలిటెక్నిక్‌ ఆధ్యాపక నియామక పరీక్ష: ఏపీపీఎస్సీ

హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ అధ్యాపక నియామక పరీక్షలో నిబంధనలు ఉల్లంఘించ లేదని ఏపీపీఎస్సీ అధికారలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్‌ అధ్యాపక నియామక పరీక్ష ప్రశాంతంగా జరుగుతోందని చెప్పారు. కొన్ని ప్రాంతల్లో అభ్యర్థులు ప్రాంతీయ నినాదాలు చేయడంతో పోలీసులు వారిని బయటకు…

ఓడిపోతామనే అక్కసుతోనే ఛార్జీల భారం దత్తాత్రేయ

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో  ఓడిపోతామనే అక్కసుతోనే ప్రజలపై ముఖ్యమంత్రి విద్యుత్తు ఛార్జీల భారం మోపారని భాజపా సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ ఆరోపించారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కిరణ్‌ పాలనలో…

ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించే పోలీసులను సస్పెండ్‌ చేయాలి : ఆర్కే సింగ్‌

న్యూఢిల్లీ : బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించే పోలీసులను సస్పెండ్‌ చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆర్కే సింగ్‌ సూచించారు. ఫిర్యాదును పోలీసులు నమోదు చేయకపోవడం చట్ట విరుద్దమని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో…

హెటిరో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

విశాఖపట్నం : నక్కపల్లి హెటిరో ఔషధ కార్మాగారం ప్రమాద ఘటనకు సంబంధించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం హెటిరో పరిశ్రమ వద్ద నిర్వహించిన ధర్నాలో వామపక్ష పార్టీ నేతలతో పాటు…

యానాంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన పుదుచ్ఛేరి ముఖ్యమంత్రి

యానాం : పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి ఆదివారం యానాంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. రూ. 2.90కోట్లతో నిర్మించిన చేపల బజార్‌తో పాటు రూ.89 లక్షలతో నిర్మించిన ఫిష్‌ డ్రైయింగ్‌ ప్లాట్‌ఫాంను ఆయన…

అక్రమ నిర్మాణాల తొలగింపు ఉద్రిక్తం

హైదరాబాద్‌: మణికొండలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నిర్మాణాలు తొలగించవద్దని స్థానికులు అధికారులను అడ్డుకోవడంతో  అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిపై స్వల్ప లాఠీఛార్జీ చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు…

అక్రమ నిర్మాణాల తొలగింపు ఉద్రిక్తం

హైదరాబాద్‌: మణికొండలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నిర్మాణాలు తొలగించవద్దని స్థానికులు అధికారులను అడ్డుకోవడంతో  అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిపై స్వల్ప లాఠీఛార్జీ చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు…

పోరాటాలకు అన్ని పార్టీలు మద్దతివ్వాలి : రాఘవులు

కృష్ణా: విద్యుత్తు ఛార్జీలకు సంబంధించి సీఎం చెప్పే వివరణలు సరికావని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. విద్యుత్తు ఛార్జీలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారాయన్నారు. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రికి ప్రజలు…

కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్‌

శ్రీనగర్‌: కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ సమీపంలో యూరీ సెక్టార్‌పై సాక్‌ సైనికులు శతఘ్నులతో దాడులకు పాల్పడినట్లు ఆర్మీ ప్రతినిధి వెల్లడించారు. కొన్ని బాంబులు జనావాసాలకు సమీపంలో పడ్డట్లు చెప్పారు. అయితే ఈ ఘటనలో…