Sunday, 15 November 2026

వార్తలు

కొనసాగుతోన్న భవనీ దీక్షల విరమణ

బెజవాడ : బెజవాడ ఇంద్రకీలద్రికి భవానీ దీక్షాపరులు పోటెత్తారు. ఈరోజు దీక్షల విరమణకు అఖరిరోజు కావడంతో రాత్రి నుంచే క్యూలైన్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భవానీలు కృష్ణా నదిలోపుణ్యస్నానాలు అచరించి గిరి ప్రదిక్షణ అనంతరం…

కల్తీకల్లు తాగి ఒకరు మృతి

ఆదిలాబాద్‌: కల్తీకల్లు కాటుకు ఓ నిండు ప్రాణం బలైంది. భీమిని మండలం కుమ్మరగూడెంలో కల్తీల్లు తాగి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరి కొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స నందిస్తున్నారు. అస్వస్థతకు గురైన…

ఓబీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో వీహెచ్‌కు సన్మానం

హైదరాబాద్‌: పెరియార్‌ సంస్థ వీరమణి అవార్డు ఇచ్చిన సందర్భంగా రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావును ఓబీసీ మేధావుల ఫోరం హైదరాబాద్‌ జూబ్లీహాల్‌లో సన్మానించింది. కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, జాతీయ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎం.ఎన్‌. రావు, మంత్రి…

బస్సు- ఆటో ఢీ : నలుగురు మృతి

ఖమ్మం : జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు- ఆటో ఢీ కోన్న ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. కొత్తగూడెం రైల్వే ఆండర్‌ బ్రిడ్జి దుర్ఘటన జరిగింది.

మూడో వికెట్‌ కోల్పోయిన పాక్‌

ఢిల్లీ : భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 61 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. అశ్విన్‌ బౌలింగ్‌లో జంషెడ్‌ (34) ఔటయ్యాడు.

మహిళ మృతదేహం వెలికితీత

తమిళనాడు : కరిగంబత్తూరులో ఈనెల 3న పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు వెలికితీశారు. పూడ్చిపెట్టిన ప్రదేశానికి 100 మీటర్ల దూరంలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహంపై వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం చేసి , అనంతరం పూడ్చిపెట్టారేమోనని పోలీసులు…

ప్రేమ వేధింపులకు విద్యార్థిని బలి

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ బుద్వేల్‌ ప్రేమ వేధింపులు భరించలేక ఇంటర్‌ విద్యార్ధిని మౌనిక ఆత్మహత్యకు పాల్పడింది. మౌనిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వెంకటేశ్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనపై సీపీఎం ధర్నా

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలపై మరోసారి విద్యుత్తు భారాన్ని పెంచేందుకు ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ సీపీఎం ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా నగరంలోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మనుె దహనం చేశారు. కిరణ్‌ అసమర్థ పాలనతో…

ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదు : ఈటెల

హైదరాబాద్‌: విద్యుత్‌ కోతలతో తెలంగాణ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని తెరాస నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్‌ ఛార్జీ.ల పెంపు ప్రతిపాదనను విరమించుకోకపోతే…

జనవరి 17 నుంచి అంతర్జాతీయ వైద్య సదస్సు

హైదరాబాద్‌: నగరం మరో అంతర్జాతీయ వైద్య సదస్సుకు వేదిక కానుంది. 28వ ఆసియా పసిఫిక్‌ అకాడమీ ఆప్తమాలజీ సదస్సు  ఈ నెల 17 నుంచి 20 వరకు నగరంలో జరగనుంది. ఈ సదస్సు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ముఖ్య…