Sunday, 15 November 2026

వార్తలు

రేపు భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తాం : కేకే

హైదరాబాద్‌: ఈనెల  4న నిర్వహించబోయే తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ప్రతినిధుల సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తామని కె. కేశవరావు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం తప్ప.. మండలి, ప్యాకేజీలు ఆమోదయోగ్యం కావని పేర్కొన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణను ఏర్పాటు…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

మహబూబ్‌నగర్‌: ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ట్రాక్టర్‌ – లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను ఇటిక్యాల మండలం…

రెండో వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్‌

కోల్‌కతా : కోల్‌కతా వన్డేలో పాకిస్తాన్‌ రెండు వికెట్లు కోల్పోయింది. 141 పరుగుల వద్ద పాక్‌ ఆటగాడు హఫీజ్‌ (76) కాగా, 145 పరుగుల వద్ద అజర్‌ అలీ(2) ఔటయ్యాడు. జమ్‌షేద్‌, యూనస్‌ క్రీజులో ఉన్నారు.

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కేకే భేటీ

హైదరాబాద్‌: మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె. కేశవరావు భేటీ అయ్యారు. సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, తెలంగాణ అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బ్రదర్స్‌ మధ్య మాటల యుద్ధం ముదురుతున్న విషయం…

వైఎస్సార్‌సీపీలోకి వెళ్లినా పార్టీకి నష్టం లేదు : బొత్స

విజయవాడ :  ఈనెల 7న నిర్వహించే కాంగ్రెస్‌ ప్రాంతీయ సదస్సు ఏర్పాట్లను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి నష్టం లేదని పేర్కొన్నారు. ఒకరిద్దరూ…

అక్బరుద్దీన్‌పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం

హైదరాబాద్‌: ప్రజలను రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యాలు చేసిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయాలని ఓయూ పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యేపై వెంకటేశ్‌గౌడ్‌ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై కోర్టు స్పందించింది.

అక్బరుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలి : సోమిరెడ్డి

హైదరాబాద్‌: ప్రజలను రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ చర్యలు తీసుకోవాలని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వైకాపా, ఎంఐఎం కలిసి రాష్ట్రంలో మతోన్మాదం సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు…

జిల్లా ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో శాంతిభద్రతలపై అన్ని జిల్లాల ఎస్పీలతో డీజీపీ దినేష్‌రెడ్డి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.

అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై కేసు నమోదైంది : సీఎం

హైదరాబాద్‌: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై కేసు నమోదైందని సీఎం తెలిపారు. అక్బరుద్దీన్‌ కేసు విషయంలో ప్రభుత్వం జోక్యం ఉండదని స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన…

దేశాభివృద్ధిలో శాస్త్ర, సాంకేతిక రంగానిది కీలకపాత్ర : ప్రధాని

కోల్‌కతా : దేశ అభివృద్థిలో శాస్త్ర, సాంకేతిక రంగానిదే కీలకపాత్ర అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. భారత వందో వైజ్ఞానిక సదస్సు ఈరోజు కోల్‌కతలో ప్రారంభమైందిజ దీనిని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రారంభించారు. ఈ సదస్సులో ప్రధాని మాట్లాడుతూ ధనికులు,…