Sunday, 15 November 2026

వార్తలు

ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తెలంగాణపై నిర్ణయం

విజయవాడ :  ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తెలంగాణపై నిర్ణయం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలో  ఈ నెల 7న నిర్వహించే ప్రాంతీయ సదస్సు ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆయన నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో…

ప్రజల పై ఔషధ ప్రయోగాలు దారుణం : సుప్రీంకోర్టు

ఢిల్లీ : ప్రజలపై నియంత్రణ లేని ఔషధ ప్రయోగాలు దారుణమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రజలపై ఔషధ ప్రయోగాలను అడ్డుకోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆగ్రహించింది. ఆరోగ్యశాఖ కార్యదర్శి పర్యవేక్షణలోనే ఔషధ ప్రయోగాలు జరపాలని అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు…

సుధాకర్‌ రెడ్డితో మాకు శత్రుత్వుం లేదు : పరిటాల సునీత

అనంతపురం : కాంగ్రెస్‌ నాయకుడు సుధాకర్‌రెడ్డి కుటుంబంతో తమకు వ్యక్తిగతంగాను. పార్టీ పరంగానూ ఎలాంటి శత్రుత్వం లేదని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలియజేశారు. హత్య నిందితులను పట్టుకోలేని పోలీసులు తన కుమారుడి అరెస్టుకు తొందరెందుకు పడుతున్నారని సునీత ప్రశ్నించారు.…

పోలవరం పర్యావరణ అనుమతుల పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఫిబ్రవరి 14కి వాయిదా వేసింది. పర్యావరణ అనుమతులపై జాతీయ పర్యావరణ అప్పీలేట్‌ అధారిటీ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ…

భార్య, బిడ్డపై హత్యాయత్నం

ఒంగోలు : ఆడపల్లి పుట్టిందనే అక్కసుతో ఓ కిరాతకుడు భార్య, బిడ్డపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పట్టణంలోని పాపకాలనీలో ఈరోజు చోటుచేసుకుంది. ఈ ఘటనలలో తల్లీకూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు…

కరీంనగర్‌ జిల్లా విద్యార్థునుల ఆందోళన

కరీంనగర్‌ : పురుగుల అన్నం పెడుతున్నారని కాటారం ఎస్పీ బాలికల వసతి గృహం విద్యార్థునులు ఆందోళన చేస్తున్నారు. బుధవారం రాత్రి నుంచి భోజనం చేయకుండా విద్యార్ధినులు నిరసన వ్యక్తం చేస్తున్న ఆధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. విద్యార్ధినులు ఉన్నతాధికారులపై…

ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శితో సీబీఐజేడీ భేటీ

హైదరాబాద్‌: ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సాంబశివరావుతో సీబీఐ జేడీ లక్ష్మినారాయణ భేటీ అయ్యారు. ఈ సమావేశం సచివాలయంలోని డి బ్లాక్‌లో జరుగుతోంది.

టాస్‌ గెలిచి ఫీల్డంగ్‌ ఎంచుకున్న భారత్‌

కోల్‌కతా: కోల్‌కతాలోని ఈడెన్‌ స్టేడియంలో పాకిస్తాన్‌ – భారత్‌ జట్ల మధ్య రెండో వన్డే ఇవాళ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. రోహిత్‌శర్మ స్థానంలో జడేజాకు చోటు లభించింది. తొలి వన్డేలో పాకిస్తాన్‌…

శివకుమార్‌ను త్వరలోనే పట్టుకుంటాం : హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌: ఓయూ విద్యార్థిని అరుణ హత్యకు కారణమైన శివకుమార్‌ను త్వరలోనే పట్టుకుంటామని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఇవాళ ఉదయం అరుణ తల్లి , మహిళా సంఘాలు, విద్యార్థులు సబితను కలిశారు. ఈ సందర్భంగా శివకుమార్‌ను కఠినంగా శిక్షించాలని…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్‌లో  బంగారం ధరల ఈ విధంగా ఉన్నాయి. 24, క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,450లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,000లు గా పలుకుతుంది. కిలో…