Sunday, 15 November 2026

వార్తలు

మహిళపై బ్లేడుతో దాడి చేసిన యువకుడు

మహబూబాబాద్‌: వరంగల్‌ జిల్లా మహాబూబాబాద్‌లో ఒక మహిళపై యువకుడు బ్లేడుతో దాడి చేశాడు. గత కోద్ది రోజుల నుంచి అతను వేధిస్తుండటంతో ఆమె పోలీసులక ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడు ఆమెపై బ్లేడుతో దాడి చేసి గొంతు కోసి…

ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుపై సదస్సు

హైదరాబాద్‌: ఢిల్లీ ఘటనను దృష్టిలో వుంచుకొని కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు అవసరంపై సదస్సును నిర్వహించనున్నారు. ఈ నెల 8న ప్రజలు, ప్రజాసంఘాలతో సదస్సు ఏర్పాటు చేయనున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి రమణ తెలియజేశారు.

కష్టాల్లో భారత్‌

కోల్‌కతా : పాక్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్‌ కష్టాల్లో పడింది. 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 132 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 132 వద్ద భారత్‌ ఆటగాడు దిండా పాక్‌…

అరుణ హత్య కేసు నిందిలు అరెస్ట్‌?

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థిని అరుణ హత్యకేసుతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అరుణను శివకుమార్‌ హత్య చేసినట్లు భవిస్తున్న పోలీసులు అతని తల్లి, తమ్ముడు, స్నేహితులు అందుకు సహకరించినట్లు భావిస్తున్నారు. వీరిని…

స్పీకర్‌ సమక్షంలో పర్యావరణ సంఘం భేటీ

హైదరాబాద్‌: శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సమక్షంలో వన్య ప్రాణి సంరక్షణ, పర్యావరణ సంఘం సమావేశమైంది. సమావేశంలో సింగరణి ఓపెన్‌ కాస్టింగ్‌. పారిశ్రామిక కాలుష్యంపై చర్చించారు. సింగరేని ఓపెన్‌ కాస్టిండ్‌లో సరైన పురరావాస ప్యాకేజీ లేదని సభ్యులు స్పీకర్‌ను…

బాబుకు దమ్ముంటే తెలంగాణ కోసం దీక్ష చేయాలి : బాల్క సుమన్‌

కరీంనగర్‌: చంద్రబాబుకు దమ్ముంటే తెలంగాణ కోసం దీక్ష చేయాలని టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ సవాల్‌ చేశారు. టీడీపీ తెలంగాణకు అనుకూలమైతే ఎందుకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించదని ప్రశ్నించారు. బాబు అమరుల కుటుంబాలను అదుకుంటామంటే అయనను నమ్మే స్థితిలో…

తెలంగాణకు అడ్డంకి దోపిడీదారులే : పాల్వాయి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోపిడీదారులే అడ్డంకి అని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, ధ్వజమెత్తారు. ఆంధ్రా ప్రజలెవరూ తెలంగాణను అడ్డుకోవడం లేదన్నారు. లగడపాటి రాజగోపాల్‌, కావూరి సాంబశివరావును తెలంగాణ ప్రజలు ఎవరైనా కొట్టారా, వారి ఆస్తులను లూటీ…

చంద్రబాబు పై తెలంగాణ వాదులు కోడి గుడ్డతో దాడి

వరంగల్‌ : జిల్లాలోని గీసుకొండ మండలం కొమ్మాలలో చంద్రబాబు పాదయాత్రను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్రలో బాబుపై తెలంగాణ వాదులు కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకోనడంతో పోలీసులు తెలంగాణ…

కోమటిరెడ్డి బ్రదర్స్‌పై పాల్వాయి ఫైర్‌

హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మండిపడ్డారు. ఓ సారి తెలంగాణ అంటాడు, మరోసారి జగన్‌ పార్టీలోకి వెళ్తానంటాడు అని ఎద్దెవా చేశారు. తెలంగాణవాది అయితే వైఎస్సార్‌ సీపీలోకి ఎట్ల వెళ్తాడని ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీలోకి…

ముఖ్యమంత్రిని కలిసిన మాజీ మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌ : సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం కలిశారు. ఈ సందర్భంగా జలయజ్ఞం ప్రాజెక్టులపై సీబీఐ విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ ఇచ్చారు.