Sunday, 15 November 2026

వార్తలు

సమస్య పరిష్కారమే కీలకం: బొత్స

హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు రాజకీయ వ్యూహాలు ముఖ్యం కాదని తెలంగాణ సమస్యలకు పరిష్కారమే కీలకమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. తెలంగాణ అంశంపై నెల రోజుల్లోపు నిర్ణయం ప్రకటిస్తామన్న కేంద్రం ప్రకటన నేపథ్యంలో కేంద్రంపై నమ్మకం ఉండాలని ఆయన…

హైదరాబాద్‌లో సయాని హెల్త్‌వరల్డ్‌పై దాడి

హైదరాబాద్‌: వైద్యరంగంలో శస్త్రచికిత్స విభాగానికి చెందిన పలు పరికరాలను విక్రయించే సయాని హెల్త్‌ వరల్డ్‌ కేంద్రంపై లీగల్‌ మెట్రొలజీ విభాగం అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. ఖైరతాబాద్‌లో ఉన్న ఈ కేంద్రంలో విక్రయిస్తున్న పరికరాలపై అసలు ధరలతో సంబంధం…

స్వల్ప నష్టాలతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: భారతీయస్టాక్‌ మార్కెట్‌ సోమవారం ముగిసిన ట్రేడింగ్‌లో 18 పాయింట్లు కోల్పోయింది. మార్కెట్‌ ఆరంభంలో లాభాలు కొనసాగనప్పటికీ చివరకు 18 పాయింట్ల నష్టంతో 19,905,10 వద్ద స్థిరపడింది. గెయిల్‌, టాటాపవర్‌, హిందాల్కో, విప్రోల షేర్లకు మంచి ఆదరణ లభించింది.…

ఏఆర్‌ డీసీపీ నాగన్నను విధులనుంచి తొలగించిన ప్రభుత్వం

హైదరాబాద్‌: సాయుధదశా (ఏఆర్‌) డీసీపీ ఎం, నాగన్నను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆయన విజయవాడ రైల్వేఎస్పీగా పనిచేసిన సమయంలో బంగారం రికవరీలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ…

కోనేరు సిఫారసులపై సదస్సు : రఘువీరా

హైదరాబాద్‌: మాజీ మంత్రి కోనేరు రంగారావు సిఫారసులపై జనవరి 3,4 తేదీల్లో జూబ్లీహాల్‌లో సంయుక్త కలెక్టర్‌లతో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్టు మంత్రి రఘువీరారెడ్డి తెలియజేశారు. కోనేరు కమిటీ 104 సిఫారసులు చేయగా ప్రభుత్వం వీటిలో 90కి ఆమోదం తెలిపిందని…

పోలవరంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి : పయ్యావుల కేశవ్‌

హైదరాబాద్‌: పోలవరం నిర్మాణంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల వారికి ప్రయోజనం కలుగుతుందని అయనన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల వ్యవహారాన్ని పారదర్శకంగా నిర్వహించాలని…

ధర్మాన, మోపిదేవిలు న్యాయస్థానంలో హాజరుకావాలి : సీబీఐ కోర్టు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తులకేసులో మంత్రి ధర్మాన, మాజీమంత్రి మోపిదేవిల విచారణకు ప్రభుత్వ అనుమతి ఆవసరం లేదన్న సీబీఐ పిటిషన్‌పై సీబీఐ న్యాయస్థానంలె వాదనలు కోనసాగాయి. ప్రాసిక్యూషన్‌పై వాదనలు వినేందుకు రావాలని ధర్మాన, మోపిదేవిలను న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం వీరి…

మహిళాసంఘాల ర్యాలీ

హైదరాబాద్‌: ఢిల్లీ ఘటనను నిరసిస్తూ మహిళాసంఘాలు, విద్యార్థిసంఘాల ఆధ్వర్యంలో సుందరయ్య పార్క్‌ నుంచి ఇందిరా పార్క్‌వరకు భారీ ర్యాలీ జరిగింది. మహిళలపై వేధింపులను ఆరికట్టాలని, మహిళలను వేధించేవారికి కఠినశిక్షలు విధించాలని విద్యార్థినీ, విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో…

డీఎస్సీ 2012పై సమీక్ష : పార్థసారథి

హైదరాబాద్‌: డీఎస్సీ 2012 ఉద్యోగ నియామకాల పై సమీక్ష చేపట్టాలని నిర్ణయించినట్టు మంత్రి పార్ధసారథి తెలియజేశారు. జనవరి 2న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించిన అనంతరం ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తుతామన్నారు. డీఎస్సీ 2012లో తమకు…

నేటితో ముగియనున్న కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ లైసెన్స్‌

న్యూఢిల్లీ : కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్‌కస విమానయాన అనుమతి లైసెన్స్‌ గడువు ఈ రోజుతో ముగియనుంది. తాము తిరిగి ఎయిర్‌లైన్స్‌ కార్యకలాపాలు నిర్వహిస్తామని దీనికి అనుమతినివ్వాలని కొద్దిరోజుల కంటే కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ యాజమాన్యం పౌర విమానయానశాఖ డైరెక్టర్‌ జనరల్‌ను కోరింది.…