నష్టాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం
ముబంయి : స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 22 పాయింట్లకుపైగా నష్టపోయింది. నీఫ్టీ కూడా 7 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.
ముబంయి : స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 22 పాయింట్లకుపైగా నష్టపోయింది. నీఫ్టీ కూడా 7 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 13 లక్షల విలువైప నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరు పాతబస్తీ, మలక్పేట, సైదాబాద్ల్లో చోరీలకు పాల్పడ్డట్లు…
వాషింగ్టస్: అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ అనారోగ్యంతో న్యూయార్క్లోని ఆసుపత్రిలో చేరారు. ఆమె శరీరంలో రక్తం గడ్డకట్టే సంబంధ లక్షణాలను గుర్తించినట్లు వైద్యులు తెలియజేశారు. ఈనెల ప్రారంభం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న క్లింటన్ తన నివాసం…
విశాఖ: రోలుగుంట మండలం ఎంకేపట్నం వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.15 లక్షల విలువైన 330 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆటో, ద్విచక్రవాహనంలో తరలిస్తుండగా తనిఖీలు చేపట్టి స్వాధినం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేయగా 8…
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలు శ్రుతిమించకుండా ఉండేందుకు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలియజేశారు. రాత్రి 10 నుంచి 2 వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్లపై వాహనాల…
కడప : తిరుపతిలో జరిగిన 4వ ప్రపంచ తెలుగు మహాసభల్లో అవినీతి ఏరులై పారిందని తెదేపా సీనియర్నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. కేవలం డబ్బులు సంపాధించుకునేందుకే తెలుగు మహాసభలుఉ ఏర్పాటు చేశారన్నారు. కడపలోని పార్టీ కార్యాలయంలో ఆయన…
హైదరాబాద్: తెలంగాణ కోసం రాజకీయంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలి తప్ప బంద్లకు పిలుపునివ్వడం సరైంది కాదని తెలంగాణ బీసీ సంఘాల ఐకాస రాజకీయ పార్టీలకు సూచించింది. బంద్ల వల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలు తీవ్ర అవస్థలు పడాల్సి…
హైదరాబాద్: తెలంగాణ విషయంలో టీడీపీ పొంతన లేని మాటలు మాట్లాడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు.అఖిలపక్షంలో చంద్రబాబు ఇచ్చిన టీడీపీ లేఖకు, లోపల, బయట ఆ పార్టీ నేతలు మాట్లాడిన మాటలకు పొంతన లేదని ఆయన పేర్కొన్నారు.…
తూర్పుగోదావరి : బాణాసంచా పేలి ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన రాయవరం మండలం కోమరిపాలెంలోని భవానీ బాణాసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకుంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స…
హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబుపై కొల్లాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. జై తెలంగాణ అంటే నోటి ముత్యాలు రాలుతాయా అని ప్రశ్నించారు. జై తెలుగుదేశం బోనం ఎత్తుకుంటావు కానీ , జై తెలంగాణ బోనం ఎందుకు…