Sunday, 15 November 2026

వార్తలు

‘ బొత్స, బాబు, విజయలక్ష్మిలు ఎందుకు వెళ్లరు’ : తారక రామారావు

హైదరాబాద్‌: తెలంగాణపై పార్టీలు తమ వైఖరి తెలపాలటూ డిసెంబర్‌ 28న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేవానికి బొత్స సత్యనారాయణ, విజయలక్ష్మి, బాబులు ఎందుకు వెళ్లరని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. అఖిలపక్షానికి ఐదు…

తొలుత వైఖరి చెప్పాల్సింది కాంగ్రెస్స్‌ :మందకృష్ణ

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై తొలుత వైఖరి స్పష్టం చేయాల్సింది. కాంగ్రెస్‌ పార్టీనేనని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎప్డీఐ, ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక వంటి విషయాల్లో తొలుత నిర్ణయం తీసుకుని తర్వాత విపక్షాల ముందు చర్చకు పెట్టిన…

మరో నాలుగు గంటల పాటు ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సూరీడు నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. రిపుంజయ్‌రెడ్డికి సూరికి మధ్య ఉన్న సంబంధాలు, అతనికి బీనామీగా వ్యవహరించాడా అనే అంశాలపై విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్సీ నర్సింహారెడ్డి తెలియజేశారు. ఈ…

గుజరాత్‌ సీఎంగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం

అహ్మదాబాద్‌: గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా నాలుగోసారి ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయనతో గవర్నర్‌ కమలా బేనివాల్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి భాజపా అగ్రనేతలు అద్వానీ, గడ్కరీ, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జెట్లీ,…

మరికాసేటపట్లో మోడీ ప్రమాణస్వీకారం

అహ్మదాబాద్‌: ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన నరేంద్ర మోడీ నాలుగోసారి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయన సర్దార్‌పటేల్‌ స్టేడియానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి భాజపా అగ్రనేతలు అద్వానీ, గడ్కరీ,…

ముఖ్యమంత్రితో భేటీ కానున్నా మంత్రులు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో మంత్రులు బొత్స, గంటా, ఏరాసు, శైలజానాధ్‌, సునీతాలక్ష్మారెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో అఖిలపక్ష సమావేశంపై చర్చంచనున్నారు.

బొత్సను కలవనున్న తెలంగాణ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంత జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు గాంధీభవన్‌లో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలవనున్నారు. అఖిలపక్షంలో తెలంగాణకు అనూకూలంగా ఒకే అభిప్రాయం చెప్పాలని బొత్సనే కోరనున్నారు.

విహారయాత్రకు వెళ్తున్న విద్యార్థుల బస్సు బోల్తా : ఇద్దరు విద్యార్థుల మృతి

కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలోని హసన్‌ వద్ద  విహారయాత్రకు వెళ్తున్న విద్యార్థుల బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా మరో 10 మంది గాయపడ్డారు. వీరంతా మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తిలోని వికాస్‌ ఎక్స్‌లెంట్‌…

సూరీడు ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి  వ్యక్తిగత సహాయకుడు సూరిడు ఇంటిపై ఏసీబీ దాడి చేసింది. జూబ్లీహిల్స్‌ గాయత్రినగర్‌లోని సూరీడు నివాసంలో సోదాలు నిర్వహిస్తోంది. ఏపీపీఎస్సీ సభ్యుడు రిపుంజయ్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనే నేపథ్యంలో ఈ సోదాలు…

అభివృద్థి రుసుం వసూలు చేయనున్న ఆర్జీసీ

హైదరాబాద్‌: ప్రయాణికుల నుంచి అభివృద్ధి రుసుం పేరిట అదనపు వసూలకు ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. ఈమేరకు వచ్చే ఏడాది జనవరి నుంచి రుసుం వసూలు చేయాలని నిర్ణయించినట్లు బొత్స స్పష్టం చేశారు. ఆర్డినరీ బస్సులో ప్రతి టికెట్‌పై…