Sunday, 15 November 2026

వార్తలు

అవినీతిపై ప్రజలు తిరగబడాలి

26తరువాత అవినీతి వ్యతిరేక యాత్రం : విహెచ్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 24 : ఢిల్లీ ఘటనపై ప్రజలు స్వచ్ఛందంగా స్పందించిన రీతిలోనే అవినీతిపై కూడా స్పందించాల్సి ఉందని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్‌ సీనియర్‌నేత వి.హనుమంతరావు అన్నారు. సోమవారంనాడు ఆయన…

సంయమనం పాటించండి

మహిళలకు పటిష్ట భద్రత కల్పిస్తాం : ప్రధాని న్యూఢిల్లీ,డిసెంబర్‌24(జనంసాక్షి): దేశంలో మహిళలకు పటిష్ఠ భద్రత కల్పిస్తామనిప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హావిూ ఇచ్చారు. ఆడపిల్లల తండ్రిగా తాను ఢిల్లీ ఘటనపై చింతిస్తున్నానని అన్నారు.. ఢిల్లీ ఆందోళనలు, ఘటనల నేపథ్యంలో ఆయన…

చల్లారని ఢిల్లీ

ఎగసిిపడుతున్న యువతరంగాలు బాధితురాలి పరిస్థితి విషమం జనవరి 2 నుంచి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో రోజూవారి విచారణ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 24 (జనంసాక్షి) : మెడికోపై గ్యాంగ్‌రేప్‌ను నిరసిస్తూ యువతరంగం ఎగసి పడుతోంది. ఢిల్లీలోని ఇండియాగేట్‌ వద్ద సోమవారం నాలుగో…

అత్యాచారాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి

ప్రకాశం : మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మహిళలమీద అత్యాచారాలను ఖండిస్తూ ప్రకాశంలో జరిగిన భారీ ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయి…

జనవరి 2 నుంచి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో రోజువారీ విచారణ

ఢిల్లీ : హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో హోంమంత్రి షిండే, సీఎం షీలాదీక్షిత్‌ భేటీ అయ్యారు. అత్యాచార ఘటనలపై విచారణకు 5 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు జనవరి 2 నుంచి ఇలాంటి ఘటనలపై ఫాస్ట్‌ ట్రాక్‌…

పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని శంకర్‌రావుకు హైకోర్టు సూచన

హైదరాబాద్‌ : ఎర్రచందనం రవాణాపై పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి శంకర్‌రావుకు హైకోర్టు సూచించింది. తీసుకోకుంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎర్రచందనం టెండర్లలో అవకతవకలపై దాఖలైన మరో పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది.

సహకార ఎన్నికలను శాంతియుతంగా నిర్వహిస్తాం : బొత్స

హైదరాబాద్‌ : సహకార సంఘం ఎన్నికలను శాంతియుతంగా నిర్వహిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. గాంధీభవన్‌ నుంచి సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అర్థరాత్రి స్వాతంత్య్రం వచ్చిందని అర్థరాత్రి ఒంటరిగా తిరుగుతామా అని ప్రశ్నించారు. ఢిల్లీలో జరిగిన…

సీఎంను కలిసిన తెదేపా ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌ : కోడెల అరెస్టు వివాదంపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణమ నాయడు, రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రిని కలిశారు. చిలుకలూరుపేట కోర్టులో కోడెల సహాయ 14 మంది బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

రాష్ట్రాన్ని విభజించాల్సిందే

హైదరాబాద్‌ : రాష్ట్రాన్ని విభజించాల్సిందేనని ఆంధ్రా మేధావుల సంఘం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను విజ్ఞప్తి చేసింది. రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయాలని అఖిలపక్షంలో చెప్పాలని సంఘ సభ్యులు బొత్సను కోరారు.