జనవరి4న ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంశాఖ సమావేశం
ఢిల్లీ : జనవరి4న అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనుంది. మహిళలపై అత్యాచారాలు, దాడులు అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
ఢిల్లీ : జనవరి4న అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనుంది. మహిళలపై అత్యాచారాలు, దాడులు అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
నెల్లూరు : డీ.ఇ.ఒ అవినీతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు డి.ఇ.ఒ. కార్యాలయాన్ని ముట్టడించాయి. ఈ సందర్భంగా సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
కరీంనగర్: ప్రైవేటు పాఠశాలల సమస్యలపై పోరాటానికి తెదేపా అండగా ఉంటుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. వస్తున్నా మాకోసం పాదయాత్రలో భాగంగా ఆయన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం నరసయ్యపల్లిలో ప్రైవేటు పాఠశాలల యజమానులతో ముఖాముఖీ మాట్లాడారు. ఢిల్లీ…
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా సైదాపూర్లో ఈ నెల 27న తెదేపా పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెదేపా నేత కడియం శ్రీహరి తెలియజేశారు. పత్తి రైతుల సమస్యలపై జమ్మికుంటలో తలపెట్టిన ధర్నా వేదిక మారిందని ఆయన తెలిపారు. సమావేశంలో…
హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది జరిగిన నేరాలపై డీజీపీ దినేశ్ రెడ్డి సమీక్షించారు. హైదరాబాద్లోని పోలీస్ ఆఫీసర్స్ మెన్లో జరిగిన సమీక్షించారు. హైదరాబాద్లోని పోలీస్ ఆఫీసర్స్ మెన్లో జరిగిన సమీక్షాసమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యాచారాల నివారణకు పోలీసు శాఖ…
హైదరాబాద్: తిరుపతిలో జరిగే తెలుగు మహాసభలను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం. సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకు తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది, ఈ ర్యాలీలో విరసం నేత వరవరరావు, నమస్తే…
హైదరాబాద్: నగరంలో బంగారం ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,900గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,780గా ఉంది. కిలో వెండి ధర రూ.…
హైదరాబాద్: పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. అనుమతి లేదని కేంద్ర ప్రభుత్వం టెండర్ల నిర్వహాణ వద్దన్నా టెండర్లు పిలవడంలో అంతర్యమేంటని ఆమె ప్రశ్నించింది. రాయపాటి సాంబశివరావుకు రాష్ట్ర ప్రభుత్వం దాసోహం…
ఇంపాల్: మణిపూర్ అల్లర్ల సందర్భంగా పోలీసుల కాల్పులపై ప్రభుత్వం సీరియస్గా స్పందించిందిజ కాల్పుల ఘటనకు బాధ్యులను చేస్తూ ఐదుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాల్పులో జర్నలిస్టు మృతి కేసుపై విచారణకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
న్యూఢిల్లీ: ఆదివారం అల్లర్లపై కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండే స్పందించారు. ఆందోళనకారులపై పోలీసుల చర్యను హోంమంత్రి ఈసందర్భంగా సమర్థించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్పై విచారణ తర్వతే చర్యలు తీసుకుంటామని షిండే తెలిపారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయలేమని…