ధర్మాన ఫైల్‌ను తిప్పి పంపిన గవర్నర్
హైదరాబాద్: వాన్‌పిక్ వ్యవహారం కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్ ఫైల్‌ను గవర్నర్ నరసింహన్ తిరిగి ప్రభుత్వానికి పంపారు. ఐదు రోజుల క్రితమే ధర్మాన ప్రాసిక్యూషన్ ఫైల్‌ను గవర్నర్ ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. ధర్మాన కేసును క్షుణ్ణంగా పరిశీలించాలని…

