Sunday, 15 November 2026

వార్తలు

బహుళ ప్రయోజనాల అగస్టా హెలికాప్టర్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెల్ల ఏనుగంటూ ముద్దుగా పిలుచుకునే అగస్టా హెలికాప్టర్‌ నిన్న అర్థరాత్రి బేగంపేట విమానాశ్రయంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైంది. 2008లో దాదాపు 63 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం…

చంద్రుడిని ఢీకొట్టిన జంట ఉప గ్రహాలు

ఆ ప్రాంతానికి అమెరికా తొలి వ్యోమగామి పేరు కాలిఫోర్నియా : చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్న జంట ఉపగ్రహాలను నాసా చంద్రుని ఉత్తర ధ్రువం వద్ద ఉన్న పర్వత ప్రాంతంలో ఢీకొట్టించింది. 30 సెకండ్ల తేడాతో రెండు ఉపగ్రహాలు చంద్రుని…

తెరాస,వైకాపా నేతల మధ్య ఘర్షణ

వరంగల్‌: తెరాస, వైకాపా నేతల ఆందోళనలతో వరంగల్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఉదయం తెరాస కార్యాలయం ముందు వైకాపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీనికీ ప్రతిగా వైకాపా  కార్యాలయం ముందు తెరాస నిరసనకు దిగింది. దీంతో ఇరు…

అత్యాచారానికి పాల్పడేవారిని ఉరి తీయాలి : సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ: మహిళలపై అత్యాచారానికి పాల్పడేవారిని ఉరితీయాలని భాజపా నేత సుష్మాస్వరాజ్‌ అన్నారు. వైద్య విద్యార్థినిపై ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై లోక్‌సభలో సుష్మాస్వరాజ్‌ మాట్లాడారు. సామూహిక అత్యాచార ఘటనలు జరుగుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని…

తెలుగు అమలుకు సభాసంఘం వేయాలి: కిషన్‌రెడ్డి

అనంతపురం : శాసనసభ, మండలిలో తెలుగు సమర్థంగా అమలు చేసేలా సభాసంఘం వేయాలని భాజపా నేత కిషన్‌రెడ్డి కోరారు. తెలుగు ప్రపంచ మహాసభల సందర్భంగా అనంతపురంలో నిర్వహించిన ఓ కార్యక్రమాంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. సచివాలయంలో మంత్రులు ఉత్తర, ప్రత్యుత్తరాలను…

కొవ్వాడ అణు విద్యుత్‌ ప్లాంట్‌కు వ్యతిరేకంగా దీక్షలు

శ్రీకాకుళం కొవ్వాడ అణు విద్యుత్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానికులు పోరాటాన్ని ఉద్థృతం చేశారు. ఇందులో భాగంగా కొవ్వాడ గ్రామస్థులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. అణు విద్యుత్‌ ప్రాజెక్టును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.

ఏడాది తర్వాత ప్రజల సందర్శన కోసం కిమ్‌ జాంగ్‌ మృతి దేహం

ప్యోంగ్‌యంగ్‌ : ఉత్తర కొరియా నేత కిమ్‌ జాంగ్‌ ఇల్‌ మరణించిన సంవత్సరం అనంతరం భద్రపరిచిన ఆయన మృతదేహాన్ని అక్కడి ప్రభుత్వం తొలిసారిగా ప్రజల సందర్శన కోసం ఉంచింది. కిమ్‌ మొదటి వర్థంతి సందర్భంగా ప్రభ్తుత్వ ఈ ఏర్పాట్లు…

ఈరోజు బంగారం ధరలు

హైదరాబాద్‌ : నగరంలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,050 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29, 050గా ఉంది.…

నెంబర్‌వన్‌గా ఏడాది ముగించిన మెక్ల్‌రాయ్‌ మూడోస్థానంలో టైగర్‌వుడ్స్‌

లండన్‌, డిసెంబర్‌ 17:  ఈ ఏడాదిలో చివరి  వరల్డ్‌ గోల్ఫ్‌ ర్యాంకింగ్స్‌ జాబితాను ప్రకటించారు. నార్త్‌ ఐరిష్‌ గోల్ఫర్‌ రోరీ మెక్‌ల్‌రాయ్‌ అగ్రస్థా నంతో 2012ను ముగించాడు. జాబితాలో మెక్‌ల్‌రాయ్‌ సగటున 13.22 పాయింట్లతో టాప్‌ ప్లేస్‌ కైవసం…

రెండో స్థానంలో ఇంగ్లండ్‌ దిగజారిన భారత్‌ ర్యాంకు

దుబాయ్‌, డిసెంబర్‌ 17: భారత గడ్డపై 28 ఏళ్ళ తర్వాత టెస్ట్‌ సిరీస్‌ విజయాన్ని రుచి చూసిన ఇంగ్లాండ్‌ జట్టు ఐసిసి ర్యాంకింగ్స్‌లో తమ రెండో స్థానం నిలుపుకుంది. ఈ సిరీస్‌ విక్టరీ తో ఆజట్టు ర్యాంకింగ్‌ మారకున్నా…