Sunday, 15 November 2026

వార్తలు

ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో భేటీ కానున్నా షిండే

న్యూఢిల్లీ: వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా  నిరసనలు వ్యక్తం అవుతున్నా నేపథ్యంలో కేంద్రం కఠిక చర్యలు తీసుకునేందుకు సిద్థం అవుతోంది. హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. ఇప్పటి…

టీఆర్‌ఎస్‌ కార్యకర్తల అరెస్ట్‌

కరీంనగర్‌ టౌన్‌, నగరంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీవ కార్యాలయంపై టీఆరెస్‌ పార్టీ కార్యకర్తలు దాడిచేయగా త్రీ టౌన్‌ సీఐ విజయరాజు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను 9మంది కార్యకర్తలను అరెస్‌టచేసి రిమాండ్‌కు పంపినారు. వారిపై సెక్షన్‌ 147, 427 ఆర్‌,డబ్యూ 34…

‘తెలంగాణ బిడ్డకు చంద్రబాబు గళ్లపట్టే హక్కుంది’

హైదరాబాద్‌: తెలంగాణలో పుట్టిన పత్రి బిడ్డకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని నిలదీసే హక్కుందని అవసరమైతే గళ్లపట్టే హక్కు ఉందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకే తారక రామారావు అన్నారు. పిల్లనిచిన మామను వెన్ను పోటు పొడిచే స్థాయి మాకులేదని, మరి చంద్రబాబు…

అఖిలపక్షంలో ప్రత్యేక రాయలసీమ వాణి వినిపించాలి: బైరెడ్డి

హైదరాబాద్‌: ఈనెల 28న జరిగే అఖిల పక్ష సమావేశంలో ప్రత్యేక రాయలసీమ అంశాన్ని వినిపించాలని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెదేపా  కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద వినతి పత్రం ఉంచారు. తెలంగాణ ఆంశంతో పాటు రాయలసీమ ప్రజల మనోభావాలను ఢిల్లీ…

మెదక్‌, వరంగల్‌ జిల్లాల్లో పత్తి రైతుల ఆందోళన

మెదక్‌, వరంగల్‌: పత్తికి మద్దతు ధర చెల్లించాలంటూ మెదక్‌, వరంగల్‌ జిల్లాల్లో పత్తి రైతులు ఆందోళనకు ఉపక్రమించారు. గజ్వేల్‌ మార్కెట్‌ యార్డులో పత్తిని తగలబెట్టి రైతులు ఆందోళనకు దిగారు. సీసీఐ నిబంధనలను వ్యతిరేకిస్తూ ఎనుమాముల మార్కెట్‌ యార్డులో పత్తి…

అహ్లువాలియాని కలిసిన తెదేపా ఎంపీల బృందం

న్యూఢిల్లీ: తెలుగు దేశం పార్టీ ఎంపీల బృందం నేడు నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియాను కలిసింది. మైనారిటీ సంక్షేమ కోసం 12వ ప్రణాళికలో రూ. 59 వేల కోట్లు కేటాయించాలని తెదేపా…

వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ ఆఫీస్‌పై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి

వరంగల్‌: పట్టణంలోని టీఆర్‌ఎస్‌ కార్యలయంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యాలయం ముట్టడికని వచ్చిన దుండుగులు కార్యాలయాన్ని ధ్వసం చేశారు. దీనికి ప్రతిగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వైఎస్సార్సీపీ ఆఫీసును ముట్టడించారు. అక్కడికి చేరుకున్న వైఎస్సార్సీపీ దుండుగులు టీఆర్‌ఎస్‌…

హైదరాబాద్‌లో నల్లగొండ డీఆర్సీ మీటింగ్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమ దెబ్బకు నల్లగొండ డీఆర్సీ మీటింగ్‌ హైదరాబాద్‌లోని లేక్‌వ్యూగా గెస్ట్‌హౌజ్‌కి మారింది. జిల్లాలో అడుగుపెడితే తెలంగాణ విషయం ఎక్కడిదాక వచ్చిందని జనం నిలదీస్తరన్న భయంతో అధికారులను మంత్రులు హైదరాబాద్‌ పిలిపించుకున్నారు. జిల్లా ఇంఛార్జి మంత్రి సునిత…

మావోయిస్టులకు చెందిన డంప్‌ స్వాధీనం

విశాఖపట్నం: ఏవోబీ నారాయణపట్నం అటవీ ప్రాంతంలో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. 5 ల్యాండ్‌మైన్‌లు, 5 రిమోట్‌లు, ఒక నాటు తుపాకి, వైర్‌ బండిల్స్‌, దుస్తులు, విప్లవ సాహిత్యంను స్వాధీనం చేసుకున్నారు. బీఎస్‌ఎఫ్‌ బలగాల కూబింగ్‌ కొనసాగుతుంది.

తెలంగాణ వ్యాప్తంగా జోరుగా పల్లెబాట

హైదరాబాద్‌: తెలంగాణ పది జిల్లాలు జై తెలంగాణ నినాదాలతో మారుమోగుతున్నాయి. కరీంనగర్‌ జిల్లా తెగడపల్లి మండలం రాంభద్రునిపల్లె , ఏడుమోటలపల్లెలో జరుగుతున్న టీఆర్‌ఎస్‌ పల్లెబాటలో ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ పాల్గొన్నారు. కొడిమ్యాల మండలం తిప్పాయపల్లి , ఓదెల మండలం…