Sunday, 15 November 2026

వార్తలు

ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌

నాగ్‌పూర్‌ : భారత్‌ -ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 288 స్కోరు వద్ద భారత్‌ ఆరో వికెట్‌ను కోల్పోయింది. జడేజా (12)ను ఇంగ్లాండ్‌ ఆటగాడు ఎల్‌బీడబ్ల్యు చేయడంతో జడేజా పెవిలియన్‌ చేరాడు. అంతకు…

గ్రూప్‌1లో గ్రూప్‌ 2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల విలీనంపై విద్యార్ధి సంఘాల ఆగ్రహం

హైదరాబాద్‌: గ్రూప్‌ 2లోని ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌-1లో విలీనం చేయటంపై పలు విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ పలు విద్యార్ధి సంఘాలు ఉస్మానియా యూనివర్శిటీలో భారీ ర్యాలీ నిర్వహించాయి.  వందలాది మందితో…

తెదేపా అధికారంలోకి వస్తే పిల్లలకు ఉచిత విద్య

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా మల్లాపూర్‌ మండంల సంగెం శ్రీరాంపూర్‌లో తెదేపా అధినేత చంద్రబాబు పాదయాత్ర కొనసాగుతోంది. ఈసందర్భంగా ఆయన  మాట్లాడుతూ పెత్తందారీ భూ స్వామ్య పార్టీలు తెదేపాను దెబ్బతీయాలని చూస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే…

విద్యుత్తు సంక్షోభం అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది : మంత్రి గీతారెడ్డి

హైదరాబాద్‌: విద్యుత్తు సంక్షోభం అన్ని రాష్ట్రాల్లోనూ ఉందని మంత్రి గీతారెడ్డి అన్నారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ది, పెట్టుబడుల అంశంపై అధికారులతో మంత్రి గీతారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిశ్రమలకు సక్రమంగా విద్యుత్తు సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పరిశ్రమల…

ఇద్దరు నాన్‌ క్యాడర్‌ ఎస్పీలకు పోస్టింగ్‌లు

హైదరాబాద్‌: ఇద్దరు నాన్‌ క్యాడర్‌  ఎస్పీలకు ప్రభుత్వం పోస్టింగ్‌లు కేటాయించింది. గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండర్‌గా రవీంద్రనాధ్‌బాబు, సత్తుపల్లి ఏపీ ఎస్పీ కమాండెంట్‌గా విజయకుమార్‌లను నియమించారు.

సముద్రంలో మునిగి బీటెక్‌ విద్యార్ధి మృతి

ఎన్‌. రాయవరం: విశాఖ జిల్లాఎన్‌. రాయవరం మండలంలోని రేపు పోలవరం వద్ద సముద్రంలో మునిగి  బీటెక్‌ విద్యార్ధి మృత్యువాడ పడ్డారు. మృతుడిని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన వెంకటకృష్ణగా గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా తుని శ్రీ ప్రకాష్‌ ఇంజనీరింగ్‌…

తెలుగు భాషను అవమానించే వారిపై కఠిన చర్యలు

హైదరాబాద్‌: తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు భాషాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్ని పక్షాలు డిమాండ్‌ చేశారు. పాలనా పరంగానూ, విద్యాపరంగానూ భాష నిర్లక్ష్యానికి గురి కావటం పట్ల వారు గట్టిగా ప్రశ్నించారు. ఇవాళ సచివాలయంలో తెలుగు…

సీఎం వ్యవహారం నీరో చక్రవర్తిని తలపిస్తోంది: చంద్రబాబు

కరీంగనర్‌: ముస్లింలకు 15 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా ఆయన  కరీంనగర్‌లో మాట్లాడుతాము అధికారంలోకి వస్తే రైతులకు వడ్డీలేని రుణాలిప్పిస్తామన్నారు. గుర్తుకు తెస్తోందన్నారు. ప్రభుత్వం క్వింటా పత్తికి రూ.…

ఎన్నార్పీఎం పాఠశాల శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం

చీరాల : ప్రకాశం జిల్లా ఎన్నార్పీఎం పాఠశాల శతాబ్ది ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. వీటిని మాజీ ఎన్నికల కమిషనర్‌ జీవీజీ కృష్ణమూర్తి ప్రారంభించారు. సభలో పాల్గోన్న తమిళనాడు గవర్నర్‌ కె. రోశయ్య మాట్లాడుతూ పూర్వం విద్యాభివృద్ధికి దాతలు నిస్వార్థంతో…

పార్లమెంటులో త్వరలో ఆహారభద్రత బిల్లు : సోనియా

ఢిల్లీ: త్వరలో ఆహారభద్రత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని యూపీఏ అధ్యక్షురాలు సోనియా అన్నారు. శనివారం ‘ దిల్లీ అన్నశ్రీ యోజనా పథకాన్ని’ ప్రారంభించిన సందర్భంగా సోనియా మాట్లాడుతూ నగదు బదిలీ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు జాప్యం లేకుండా డబ్బు…