Sunday, 15 November 2026

వార్తలు

మద్దతుపై సమీక్షిస్తాం: ములాయం

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉద్దేశించిన  పదోన్నతుల బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే యూపీఏకు మద్దతుపై తిరిగి సమీక్షిస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌ హెచ్చరించారు. ఈ బిల్లును సభలోనూ బయట తమ పార్టీ వ్యతిరేకిస్తుందని ఆయన…

సయిద్‌కు వ్యతిరేకంగా ఆధారాలు కావాలి: మాలిక్‌

న్యూఢిల్లీ: ముంబయి మారణకాండకు ప్రధాన సూత్రధారిగా పేర్కొంటున్న హఫీజ్‌ సయీద్‌పై చర్యలకు గట్టి ఆధారాలు కావాలని మనదేశంలో పర్యటిస్తున్న పాక్‌ అంతరంగికమంత్రి రహ్మాన్‌మాలిక్‌ అన్నారు. సయిద్‌కు వ్యతిరేకంగా ఆధారాలను తనరు అందజేస్తే అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు.

బ్యాడ్మింటన్‌ సూపర్‌ ఫైనల్స్‌లో సైనా ఓటమి

షెన్‌జెన్‌: బ్యాడ్మింటన్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ ఓటమి పాలైంది. 20-22, 21-7, 21-13 తేడాతో చైనా క్రీడాకారణి గ్జూరీలీ చేతిలో సైనా ఓడిపోయింది.

‘పాదయాత్రలు పరువుయాత్రలుగా మారుతయి’: కే తారక రామారావు

కరీంనగర్‌: రాష్ట్రంలోని పార్టీలు డిసెంబర్‌ 2న జరిగే అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే వారు చేసే పాదయాత్రలు పరువు యాత్రలుగా మారుతాయని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కే తారక రామారావు హెచ్చరించారు. ఇవాళ ఆయన టీఆర్‌ఎస్‌ చేపట్టిన …

పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం

హైదరాబాద్‌ : నగరంలోని గాంధీభవన్‌లో పీసీసీ సమన్వయం కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం దామోదర…

ఆజాద్‌కు ఘనస్వాగతం

హైదరాబాద్‌: నగరానికి వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌కు కాంగ్రెస్‌ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. ఆదివారం ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్‌ పార్టీ విసృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గోంటారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆజాద్‌కు మంత్రి…

భారత్‌ స్కోరు 297/8

నాగ్‌పూర్‌ : భారత్‌ – ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న నాలుగో  టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మూడోరోజు ఆట ముసిగే సమయానికి భారత్‌ 8 వికెట్లను కోల్పోయి 297 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లు కోహ్లీ 103, ధోని…

సెంచరీ చేజార్చుకున్న ధోని

నాగ్‌పూర్‌ : భారత సారధి ధోని ఒక్క పరుగు తేడాతో సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగులు సాధించిన ధోని రనౌట్‌ అయ్యాడు. దీంతో భారత జట్టు స్కోరు…

తెలంగాణపై 28 తేదీలోగా కాంగ్రెస్‌ వైఖరి వెల్లడించారు : హరీష్‌

దౌల్తాబాద్‌: ఈ నెల 28 లోగా తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన వైఖరి తెలపాలని తెరాస నేత హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్‌  ఎంపీలు తెలంగాణ ప్రజలవైపు ఉంటారో తేల్చు కోవాలన్నారు. ఈరోజు మెదక్‌ జిల్లా…

ఏపీపీఎస్సీకి ఇచ్చిన జీవోలు ఉపసంహరించుకోవాలి

హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రూప్‌ 2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌ 1 కేటగిరీ చేర్చి ఏపీపీఎస్సీకి జీవోలు ఇవ్వటాన్ని వెంటనే ఉపసంహరించాలని తెలంగాణా  గెజిటెడ్‌ అధికార్లు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. గ్రూప్‌1,గ్రూప్‌2 మార్పులపై ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి మిన్నీ…