ఈ రోజు ప్రధానిని కలువనున్న టీడీపీ ఎంపీలు
ఢిల్లీ: ఈరోజు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను తెలుగుదేశం పార్టీ ఎంపీలు కలువనున్నారు. నీలం తుపాను బాధితులను ఆదుకోవాలని వినతీపత్రం సమర్పించనున్నారు.
ఢిల్లీ: ఈరోజు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను తెలుగుదేశం పార్టీ ఎంపీలు కలువనున్నారు. నీలం తుపాను బాధితులను ఆదుకోవాలని వినతీపత్రం సమర్పించనున్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఇందరమ్మబాట సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో పలువురు జేఏసీ నాయకులను, టీఆర్ఎస్ నాయకులను, విద్యార్థులను అరెస్టు చేశారు. సెమిస్టార్ పరీక్షలు ఉన్నాయన్నా వినకుండా పోలీసులు అత్యుత్సాహంతో విద్యార్థులను అరెస్టు చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం…
ఆదిలాబాద్: జిల్లాలోని ఇచ్చోడ మండలం మన్నూరు దగ్గర జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్: ఈ రోజు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో సమావేశం కానున్నారు. పాదయ్నాత, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో…
హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్, ఎంపీ విజయశాంతి ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. పార్లమెంటు సమావేశాల్లో ఎఫ్డీఐలపై జరిగే ఓటింగ్లో వీరు పాల్గొననున్నారు. ఎఫ్డీఐలకు వ్యతిరేకంగా తమ పార్టీ ఓటు వేస్తుందని టీఆర్ఎస్ నేతలు తెలియజేశారు.
హైదరాబాద్:టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని కలసుకున్నారు. తుపాను బాధిత జిల్లాల్లో తెలంగాణ జిల్లాలు వరంగల్, ఖమ్మంలను కూడా చేర్చాలని వారు సీఎంకు విజ్ఞప్తి చేశారు. నియోజక వర్గాల అభివృద్ధి నిధులను రూ. 2 కోట్లకు పెంచాలన వారు…
హైదరాబాద్:ఎస్సీ,ఎస్టీలకు చట్టబద్ధమైన హక్కు కల్పించేందుకే ఉప ప్రణాళిక రూపొందించినట్లు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి వెల్లడించారు. దళిత, గిరిజన ఉప ప్రణాళిక బిల్లుపై సభలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎలాంటి తీర్మానం చేయలేమని, నిబంధనల మేరకే చట్టం,…
మహబూబ్నగర్ : వైఎస్సారీసీపీ నేత షర్మిలకు పాలమూరు జిల్లాలో తెలంగాణ సెగ తగిలింది. దేవరకద్రలో ఆమె చేస్తున్న పాదయాత్రతో జైతెలంగాణ నినాదాలు మిన్నంటాయి. తెలంగాణపై వెఎస్సార్సీపీ స్పష్టమై వైఖరి చెప్పాలంటూ షర్మిల ప్రసంగాన్ని తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ…
హైదరాబాద్: తెరాస శాసనసభ్యులు ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులను రూ. కోటి నుంచి 2 కోట్లకు పెంచాలని కోరారు. కాలుష్య నియంత్రణ మండలిలో ఒప్పంద కార్మికులపై వేధింపులు ఆపాలని డిమాండ్ వ్యక్తం చేశారు.…
హైదరాబాద్: అసెంబ్లీ సిబ్బంది నిర్లక్ష్యంపై నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే బల్లిదుర్గాప్రసాద్ శాసనసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల జాబితా సేకరణ సమయంలో తెదేపా ఎమ్మెల్యే బల్లి దుర్గా ప్రసాద్ పేరును కాంగ్రెస్ ఎమ్మెల్యేల జాబితాలో చేర్చారు. దీనిపై…