Sunday, 15 November 2026

వార్తలు

‘తెలంగాణలో జగ్గారెడ్డికి రాజకీయ సమాధే’ : ఆర్‌. సత్యనారాయణ

హైదరాబాద్‌: తెలంగాణలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఇక రాజకీయ సమాధేనని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌. సత్యనారాయణ అన్నారు. జగ్గారెడ్డి ఒక ఊసరవెల్లి, సీమాంధ్రుల ఏజెంట్‌ అని అభివర్శించారు. జగ్గారెడ్డికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సమైక్యవాదం…

తోక పురుగులాంటి వాడు జగ్గారెడ్డి :సోలిపేట రామలింగరెడ్డి

హైదరాబాద్‌: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై  టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగరెడ్డి ఫైర్‌ అయ్యారు. జగ్గారెడ్డి సీమాంధ్ర పెట్టుబడిదారుల సెప్టిక్‌ ట్యాంకులో పుట్టి పెరుగుతున్న తోకపురుగులాంటి వాడని రామలింగారెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు వింటుంటే ఆయనకు …

జగ్గారెడ్డిని వెలివేస్తరు: డీకే అరుణ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం అవసరం లేదంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి డీకే అరుణ స్పందించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె తెలియజేశారు జగ్గారెడ్డి అలాగే మాట్లాడితే ఆయనను తెలంగాణ ప్రజలు వెలివేస్తరని…

రేపు ఢిల్లీ వెళ్లనున్నా కేసీఆర్‌

హైదరాబాద్‌: పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు తెరాస అధినేత కేసీఆర్‌ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. పార్లమెంట్‌లో ఎఫ్‌,డీ.ఐలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని తెరాస నిర్ణయించింది.

‘ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తమని టీఆర్‌ఎస్‌ ప్రకటించింది’

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళతుడిని సీఎంగా చేస్తమని టీఆర్‌ఎస్‌ ప్రకటించిందని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షానేత ఈటెల రాజేందర్‌ అన్నారు. దేశంలో ఏ పార్టీ ప్రకటించని విధంగా టీఆర్‌ఎస్‌ దళితుడిని సీఎం చేస్తమని ప్రకటించిందని ఆయన గర్వంగా చెప్పారు.…

‘ జగ్గారెడ్డి తెలంగాణకు ద్రోహం చేస్తున్నడు’ : నాయిని నర్సింహరెడ్డి

హైదరాబాద్‌: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నాయిని నర్సింహరెడ్డి ఫైర్‌ అయ్యారు. తెలంగాణ ఇవ్వాల్సిన అవసరంలేదని, అలా అని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని  కలిసి లేఖ ఇస్తానని జగ్గారెడ్డి అనడంపై నాయిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన…

జగ్గారెడ్డి సీమాంధ్ర తొత్తు : కోదండరాం

హైదరాబాద్‌: మొదటి నుంచి అనుమానించినట్టే జరిగింది. జగ్గారెడ్డి సీమాంధ్ర తొత్తు అని తేలిపోయింది’ అని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. జగ్గారెడ్డికి చిత్తశుద్ది ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం…

ప్రత్యేక తెలంగాణ వస్తుండగా ఫ్రంట్‌ అవసరమేంటి : జానారెడ్డి

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తుండగా ఫ్రంట్‌ అవసరమేంటని మంత్రిని జానారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ వస్తుందన్న సంకేతాలు తమకున్నాయని, డిసెంబరు 9 కన్నా ముందా తర్వాతా అన్నది చూడాలని ఆయన అన్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి పదవితో పాటు ప్రత్యేక…

గల్ఫ్‌ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి : భాజపా

హైదరాబాద్‌: ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వలస  వెళ్లి అప్పుల వూబిలో కూరుకుపోతున్న ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ కోరింది. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్‌ దేశాలకు వెళ్తూ దళారుల మోసాలకు ఎంతో మంది…

తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది: జానారెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఖాయమని మంత్రి జానారెడ్డి వ్యాఖ్యనించారు. అధిష్టానం రాష్ట్ర ఏర్పాటుకు సిద్దంగా ఉందని, తెలంగాణ వస్తుంటే ఫ్రంట్‌లు ఎందుకని ఆయన అన్నారు. తెలంగాణ వస్తుందన్న సాంకేతాలు తనకు  ఉన్నాయని జానారెడ్డి తెలియజేశారు.