Saturday, 14 November 2026

వార్తలు

తెలంగాణ కోసం పోరాడుతా: స్వామిగౌడ్‌

  హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌లో ఉండి తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం పోరాడతానని స్వామిగౌడ్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ ఆయన టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు సమీక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిప అనంతరం ప్రసంగించారు. పార్టీలోకి ఆహ్వానించింన వారికి…

భారత్‌ 521/8 డిక్లేర్డ్‌

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో జరుగుతన్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 521 పరుగులకు ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది, 8 వికెట్లకు 521 పరుగుల చేసిన దశలో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేస్తున్నట్లు కెప్టేన్‌ ధోని ప్రకటించారు. చటేశ్వర్‌ పూజారా డబుల్‌…

చిన్న తరహా పరిశ్రమల కోసం రూ.24 వేల కోట్లు ఖర్చు : మునియప్ప

కదిరి: పన్నెండో పంచవర్ష ప్రణాళికలో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం రూ. 24 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర మంత్రి మునియప్ప తెలియజేశారు. అనంతపురం జిల్లా కదిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఈ రోజు ఆయన…

వచ్చే బడ్జెట్‌ మరింత సమతూకంగా ఉంటుంది: చిదంబరం

ఢిల్లీ: 2013-14 కేంద్ర బడ్జెట్‌ మరింత సమతూకంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అశాభావం వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాలల్లో అన్ని బిల్లుల ఆమోదానికి అన్ని రాజకీయ పక్షాల మద్దతు కోరుతున్నామని తెలియజేశారు. వచ్చే…

ఎమ్మెల్యే అమరనాధ్‌రెడ్డిని సస్పెండ్‌ చేసిన తెదేపా

హైదరాబాద్‌: చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమరనాధ్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ ఈరోజు సస్పెండ్‌ చేసింది. అమర్‌నాధ్‌రెడ్డి ఈ రోజు చంచల్‌గూడ జైలులో వైయస్‌ జగన్‌ను కలిశారు. దీంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలో లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

హుస్నాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలో లేదని, ప్రభుత్వానికి అవసరమైనా సంఖ్యా బలం ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లను ఆయన పరిశీలించారు. అనంతరం…

ప్రజాభీష్టం మేరకే జగన్‌ పార్టీలో చేరిక: అమర్‌నాథ్‌రెడ్డి

చంచల్‌గూడ: పార్టీ వ్యతిరేక విధానాలతో పార్టీని వీడుతున్నట్లు పలమనేరు నియోజకవర్గం శాసనసభ్యుడు అమర్‌నాధ్‌రెడ్డి అన్నారు. చంచల్‌గూడ జైల్లో జగన్‌ను కలిసిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల తెదేపా తీసుకున్న ప్రజావ్యతిరేక విధానాలే తనను జగన్‌ పార్టీలో చేరడానికి ప్రేరేపించాయన్నారు.…

లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన సమాజ్‌వాదీ పార్టీ

లక్నో: 2014 జరిగే లోక్‌సభ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ అప్పుడే కసరత్తు మొదలు పెట్టింది. దీనిలో భాగంగా 2014లో లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున నిలబడే 55 మంది అభ్యర్థుల పేర్లను ఆపార్టీ ఈ రోజు విడుదల…

తెరాసలో చేరిన స్వామిగౌడ్‌

హైదరాబాద్‌: టీఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)లో చేరారు. తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గ తెరాస…

చార్మినార్‌ పరిసరాల్లో పరిస్థితి ఉద్రిక్తం

హైదరాబాద్‌: చార్మినార్‌ పరిసరాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో భాష్పవాయువు ప్రయోగించారు.