లొంగిపోయిన మావోయిస్టు నేత
విశాఖ: మావోయిస్టు మిలీషియా కమాండర్ రాజారావు హంటల ఒడిషా రాష్ట్రం మల్కనగిరి జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. సంచలనం సృష్టించిన బలిమెల ఘటనలో రాజారావు కీలక సూత్రధారిగా ఉన్నారు.
విశాఖ: మావోయిస్టు మిలీషియా కమాండర్ రాజారావు హంటల ఒడిషా రాష్ట్రం మల్కనగిరి జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. సంచలనం సృష్టించిన బలిమెల ఘటనలో రాజారావు కీలక సూత్రధారిగా ఉన్నారు.
పాత్రికేయులకు ప్రధాని సందేశం న్యూఢిల్లీ, నవంబర్ 16: జర్నలిజం అనేది బాధ్యాతాయుతమైన విధి అని, సాంఘీక, సామాజిక పరిరక్షణకు పాత్రికేయులు పనిచేయాలని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆకాంక్షించారు. శుక్రవారం ప్రెస్ దినోత్సవం సందర్భంగా ఆయన తన సందేశాన్ని…
హైదరాబాద్, నవంబరు 16: పాతబస్తీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్ధనల అనంతరం కొందరు గుర్తు తెలీయని యువకులు పోలీసులపై రాళ్లు రువ్వారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. …
సీమ రుచులు చూపిస్తామంటున్న గ్రామస్థులు అందంగా అలంకరించుకుంటున్న ఇళ్లు అనంతపురం,నవంబర్16(జనంసాక్షి): సామాజిక ఉద్యమకారిణి, నోబెల్ అవార్డు గ్రహీత, మయన్మార్ నేత ఆంగ్సాన్సూకీ శనివారం అనంతపురం జిల్లాకు రానున్నారు. పాపసానిపల్లిలో మహిళా సంఘాల సభ్యులతో ఆమె భేటీ…
హైదరాబాద్ : నవంబర్ 16,(జనంసాక్షి): జేఏసీతో ఉన్న మా అభిప్రాయ భేదాలను పరిష్కరించుకున్నామని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ఇక నుంచి కలిసిమెలిసి ఉద్యమిస్తామని చెప్పారు. కేసీఆర్, కోదండరామ్ మధ్య భేటీ ముగిసిన అనంతరం…
హైదరాబాద్: టీఆర్ఎస్, తెలంగాణ జేఏసీ మధ్య ఏర్పడిన విభేదాలకు తెర పడనుంది. టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సమావేశమయ్యారు. కోదండరాంతో పాటు జేఏసీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పాలమూరు ఎన్నికల…
హిమయత్నగర్: హైదరాబాద్ జిల్లా తెదేపా అధ్యక్షుడిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరును అధిష్ఠానం ప్రకటించింది. శుక్రవారం రంగారెడ్డి జిల్లా పాదయాత్రలో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తలసానిని పిలిపించుకున్నారు. అరగంట పాటు చర్చించిన తర్వాత…
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కార్మికులకు న్యాయం చేయకపోతే తమ తడాఖ ఏందో చూపిస్తామని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హెచ్చరించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు ప్రమాదాలు జరిగితే…
హైదరాబాద్: నగరంలోరి పాతబస్తీలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబితా మీడియాతో మాట్లాడారు. ఎవరూ ఆవేశాలకు లోను కావొద్దన్నారు. శాంతి, మత సామరస్యాలకు ప్రతీకగా నిలవాలని విజ్ఞప్తి…
మెదక్: తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై తెలంగాణ విద్యార్థి లోకం భగ్గుమంది. ఆయనపై అట్రాసీటి కేసు నమోదు చేసినందుకు నిరసనగా ఇవాళ జహీరాబాద్లో విద్యార్థి జేఏసీ కార్యకర్తలు…