Saturday, 14 November 2026

వార్తలు

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు: టీడీపీ అధినేత చంద్రబాబు

వైకాపాను కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సోనియాకి షరతు విధించారు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రజలు బతకలేని పరిస్థితి రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు టీడీపీ అధినేత చంద్రబాబు హైదరబాద్‌ నవంబర్‌ 14, (జనంసాక్షి) : వైయస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షడు,కడప పార్లమెంటు సభ్యుడు…

రాష్ట్ర ప్రభుత్వంపై ‘ఎంయుఎసి’ ఆగ్రహం

హైదరాబాద్‌ నవంబర్‌ 14, (జనంసాక్షి) : మజ్లిస్‌ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన షాక్‌ నుంచి తేరుకోకముందే మరో కుదుపు సంభవిస్తోంది. రాష్రంలో సాంఘిక-ధార్మిక సంస్థల ఛత్రసంస్థ, ముస్లింయునైటెడ్‌ యాక్షన్‌ కమిటీ బుధవారం హైదరాబాద్‌ లో సమచారం జరుగుతోంది.…

ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవడం బాధాకరం: ఆజాద్‌

ఢిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవడం బాధాకరమని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులంనబీ ఆజాద్‌ అన్నారు. ఎంఐఎంతో మాట్లాడాలంటే అసదుద్దీన్‌ అందుబాటులోకి రాలేదని. పూర్తి వివరాలు తెలుసుకుంటున్నానని ఆజాద్‌ అన్నారు.

పద్మావతి అమ్మవారికి శ్రీవారి కాసుల హారం

తిరుచానూరు : పద్మవతి అమ్మవారికి తిరుమల నుంచి శ్రీవారి కాసుల హారం సమర్పించారు. శ్రీవారి ఆలయం నుంచి బయలుదేరిన ఈకాసుల హారాన్ని తిరుమాడ వీధుల్లో వూరెగించి ఇవాళ తారుచానూరులో జరిగె గజవాహనసేవలో అమ్మవారికి అలంకారిస్తారు శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన…

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఎఫ్‌డీఐలపై భాజపా పోరు

ఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రభుత్వానికి కఠిన పరీక్షే పెట్టబోతున్నాయి. భాజపా నేత రవిశంకర్‌ప్రసాద్‌ ఈరోజు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు.  ఈ సమావేశాల్లోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని ఆయన…

కిరణ్‌పై అసదుద్దీన్‌ ఫైర్‌

హైదరాబాద్‌,  నవంబర్‌ 14, (జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వంపై మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్‌ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ బుధవారం మరోసారి నిప్పులు చెరిగారు తమకు కాంగ్రెస్‌ పార్టీతో 14 ఏళ్ల వనవాసం పూర్తమిందని…

పెళ్లిబృందంపై కాల్పులు నలుగురి మృతి

మెక్సికో : నవంబర్‌ 14, (జనంసాక్షి): పశ్చిమమెక్సిలో ఇద్దరు పాయుధెలె ఒక వివాహబృందం పై కాల్పులు జరపటంతో ఒకరు అక్కడిక్కడే మరణించగా కిందపడిపోయిన మరో ముగ్గురిపై మళ్లీ కాల్పులు చేయటంతో వారు కూడా ప్రాణాలు కోల్పోయారు వారిద్దరూ స్థానిక…

జవహర్‌ లాల్‌ నెహ్రూ 123వ జయంతి

ఢిల్లీ: నవంబర్‌ 14, (జనంసాక్షి): జవహర్‌లాల్‌ నెహ్రూ 123వ జయంతి వేడుకలు దేశంలో  ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ,ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీలతో పాటు ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌లు యమునా నదీ తీరంలో ఉన్న శాంతి వనంలోని…

కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు

హైదరాబాద్‌ :ఎంఐఎం యునైటెడ్‌ ముస్లిం. ఫోరం నేతలు ఈరోజు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌కు కలిపారు చార్మినార్‌ వద్ద వ్యాపార దిగ్బంధంపై వారు కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు

బాలసాయి ట్రస్టుకు నోటీసులు జారీ

హైదరాబాద్‌: డీజీపీ కార్యాలయం ఎదుట దొరికిన వివాదాస్పద నగదు వ్యవహారంలో బాలసాయి ట్రస్టుకు ఆదాయపు పన్నుశాఖ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు బాలసాయి ట్రస్టు తరపున ప్రతినిధి హాజరు కావాలంటూ ఆదేశించింది. బ్యాగుల్లో దొరికిన రూ. 6.75…